సైలెంట్ అయిన శృతిహాసన్.. కారణం..?

ఈ ఏడాది వరుసగా రెండు సూపర్ హిట్ చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది హీరోయిన్ శృతిహాసన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. సలార్ సినిమాలో తన పోర్షన్ ఎప్పుడో పూర్తి చేసుకున్న శృతిహాసన్ నెక్స్ట్ సినిమాని ఇంకా ప్రకటించలేదు. దీంతో అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్లో శృతిహాసన్ కెరియర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటున్నా సమయంలో ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ […]

సొంత బేనర్లో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో.. ‘పుష్ప 2’ తర్వాత షురూ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ సినిమా తరువాత ప్రాజెక్ట్ గురించి అభిమానుల మధ్యలో ఎన్నో సందేహాలు ఉండగా దానికి ఓ క్లారిటీ వచ్చేసింది. అవును, ఈ సినిమా తరువాత ముచ్చటగా మూడోసారి మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షురూ కానుంది. అవును, బన్నీ మరియు గురూజీ కలిసి పాన్ ఇండియా సినిమాకి భారీ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ […]

Bro.. సినిమాలో ఐటెం సాంగ్ కి స్టార్ హీరోయిన్..!!

పవన్ కళ్యాణ్.. తన మేనల్లుడు కలిసిన నటిస్తున్న చిత్రం BRO ఈ చిత్రాన్ని నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సీతమ్ సినిమాకి రీమిక్కుగా తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ చిత్రం ప్రారంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో ఈ సినిమా పైన అంచనాలు ఏర్పడుతున్నాయి. మెగా మల్టీ స్టార్లర్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంటోంది. పవన్ […]

NTR -31 చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రం మే 19వ తేదీన ఫస్ట్ లుక్ పోస్టర్ తో రివిల్ చేయడం జరిగింది. ఇందులో ఎన్టీఆర్ ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నారు.ఈరోజు ఎన్టీఆర్ […]

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన రాజమౌళి తండ్రి..!!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాతో పాటు మహేష్ రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమాలో నటిస్తున్నారు.. దీంతో మహేష్ ఫ్యాన్స్ సైతం ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.ఈ సినిమా భారీ అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా గురించి పలు రకరకాలుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.ఇంకా […]

పవన్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న అడవి శేష్.. జూన్ 16న మోగనున్న పెళ్లి బాజాలు!

సినీ రంగంలో ఉన్న వారి గురించి ఏ వార్త అయినా సోషల్ మీడియాలో చాలా వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వారి మధ్య ప్రేమలు, గొడవలు, ఎఫైర్లు, పెళ్లికి సంబంధించిన విషయాలు, కొత్త సినిమాలు, వారి వైఫల్యాలు ఇలా చాలా విషయాలు ప్రేక్షకులు ఉత్కంఠను పంచుతాయి. వారిలో సరికొత్త ఆసక్తిని పెంపొందిస్తాయి. ఇక ఇటీవల కాలంలో పాన్ ఇండియా హీరోగా మారిన అడవి శేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొన్నాళ్లుగా తాను ప్రేమిస్తున్న మహిళను ఇంట్లో ఒప్పించి […]

కేరళ స్టోరీ సినిమా కోసం అదాశర్మ ఎంత తీసుకుందో తెలిస్తే…

సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాని ఎన్ని కాంట్రవర్సీలు చుట్టూముట్టాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో అదాశర్మ ప్రధాన పాత్రలో నటించింది. ది కేరళ స్టోరీతో అదా శర్మకి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఈ సినిమా విడుదల అయిన రెండు మూడు రోజుల వ్యవధిలోనే చాలా ప్రాంతాల్లో థియేటర్స్ నుంచి సినిమాని తొలగించారు. అంతేకాకుండా ఈ సినిమాని వెంటనే ఆపేయాలి అంటూ విమర్శలు వచ్చాయి. ఇక తమిళనాడు, పశ్చిమ బెంగాల్ […]

మరొకసారి బోల్డ్ క్యారెక్టర్ లో అనసూయ..అంతకుమించి అనేలా..?

తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హాట్ యాంకర్ గా పేరు పొందిన ఈమె ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులను షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తూ ఉంటుంది. పలు రకాల గ్లామర్ ఫోటోలతో పాటు తన పైన ట్రోల్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది అనసూయ. నిన్నటి రోజున అనసూయ పుట్టినరోజు సందర్భంగా తను నటించబోతున్న […]

పుష్ప -2 చిత్రంలో పాత్ర పై క్లారిటీ ఇచ్చిన నిహారిక..!!

టాలీవుడ్లో మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా నిహారిక పాపులర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మొదట యాంకర్ గా తన కెరీర్ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో కొన్ని చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించింది. నిహారిక తాను ప్రేమించిన వ్యక్తి జొన్నలగడ్డ చైతన్య ను వివాహం చేసుకుంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుచేతని వీరిద్దరూ విడిపోయారని వార్తలు […]