నటుడు సముద్రఖని, అనసూయ, మీరాజాస్మిన్ , మాస్టర్ ధృవన్, రాహుల్ రామకృష్ణ ,ధనరాజ్ తదితరులు సైతం నటిస్తున్న చిత్రం విమానం. ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలలో ఒకేసారి తెరకెక్కించారు. డైరెక్టర్ శివప్రసాద్ మానాల దర్శకత్వం తెరకెక్కించారు. మీరాజాస్మిన్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే విమానం సినిమాకు సంబంధించి పలు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర బృందం వేగవంతం చేస్తోంది ఇప్పటికి అనసూయకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల కూడా చేయడం జరిగింది. ఇక […]
Tag: movie
ఆదిపురుష్ నుండీ సెకండ్ ట్రైలర్.. ఈసారి అంతకుమించి..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్.. ఈ సినిమాపై ఇప్పటికె అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమా పైన మంచి హైప్ ను తీసుకు వచ్చాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రాముడిగా ప్రభాస్ సీతగా కృతి సనన్ రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు. ఈనెల […]
బాలయ్య- అనిల్ రావిపూడి టైటిల్ ఆదేనా..?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావు పూడి కాంబినేషన్లో ఒక చిత్రంలో నటిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలయ్య కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ని అనౌన్స్మెంట్ చేయలేదు.. కేవలం NBK -108 చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వడంతో ఈ సినిమా పైన భారీ హైప్ […]
ఆది పురుష్.. తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు బిజినెస్ తెలిస్తే షాకే..!!
ప్రభాస్ నటించిన ఆది పురుష్.. చిత్రం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా టీజర్ తో విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఇటీవల ట్రైలర్ విడుదల చేసి అమాంతం మంచి హైప్ ని ఏర్పరచుకుంది. ప్రభాస్ రాముడు లుక్ లో కనిపించగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణాసుడి పాత్రలో సైఫ్ అలీఖాన్.. తదితరులు సైతం నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ […]
Iifa 2023: ఉత్తమ నటిగా అలియా భట్.. ఉత్తమ హీరోగా హృతిక్!
దేశ సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫా 2023 అవార్డుల ప్రధానోత్సవం దుబాయ్ వేదికగా శనివారం రాత్రి ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం గమనార్హం. ఈ వేదికని రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కృతి సనన్ తదితర అందాల భామలు తమ డ్యాన్స్‌లతో ఉర్రుతలూగించారు. అసలు విషయంలోకి వెళితే, ఐఫా 2023కి గాను ఉత్తమ నటుడి అవార్డును హృతిక్ రోషన్ […]
ఇలియానా చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
హీరో రవితేజ నటించిన కిక్ సినిమా ప్రేక్షకులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించగా ఇందులో ఇలియానా హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో రవితేజ బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రంలో ఇలియానా చెల్లెలుగా నటించింది ఒక ముద్దుగుమ్మ. ఈమె పేరే ఆషికా బతిజా. ఈమె నటించింది చిన్న పాత్రలో నైనా సరే ఎంతో అద్భుతంగా […]
సరికొత్త గా హీడింబ ట్రైలర్.. సక్సెస్ పక్క..!!
టాలీవుడ్ లో ప్రముఖ యాంకర్ గా పేరుపొందిన ఓంకార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన తమ్ముడు అశ్విన్ బాబు కూడా సుపరిచితమే.. హీరోగా జత కలిసే, రాజు గారి గది సిరీస్ వంటి చిత్రాలను నటించి బాగానే ఆకట్టుకున్నారు. తాజాగా హీరోగా నటిస్తున్న హిడింబ అనే చిత్రానికి సంబంధించి పలు ఫోటోలు టీజర్లు సైతం ఇప్పటివరకు బాగానే ఆకట్టుకున్నాయి. ఈ రోజున తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని […]
NTR: ఎన్టీఆర్ వార్ సినిమా కోసం ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా..?
టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే బాలీవుడ్లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ విలన్ పాత్రను పోషిస్తున్నట్లుగా సమాచారం అందుకుగాను ఏకంగా రూ.40 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా తెలుగు డబ్బింగ్ రైట్స్ […]
మళ్లీ పెళ్లి సినిమా రిలీజ్ కి ముందే బిగ్ షాక్.. ఏం జరిగిందంటే..?
సీనియర్ నటుడు వీకే నరేష్. నటి పవిత్ర లోకేష్ జంటగా కలిసి నటిస్తున్న చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. నరేష్, పవిత్ర లోకేష్ నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వార్తలు వినిపించాయి. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నరేష్, పవిత్ర లోకేష్ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా […]