ట్రైలర్: దుమ్ము లేపేస్తున్న నిఖిల్ స్పై మూవీ ట్రైలర్..!!

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా తను నటించిన స్పై సినిమా ప్రేక్షకుల అంచనాలను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్గా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్లో చిత్ర బృందం శరవేగంగా పాల్గొనింది.ఈ రోజున ఈ సినిమా టీజర్ విడుదల చేయడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాల గురించి తెలియజేసే కదాంశంతో స్పై […]

లియో మూవీ తెలుగు రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మూవీ లియో.. ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడం జరిగింది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ యూనివర్స్ ల్ మూవీస్ లో భాగంగానే ఈ చిత్రం కూడా తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికీ లోకేష్ డైరెక్షన్ లో ఖైదీ ,విక్రమ్ సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు లియో కథకు […]

దేవర: ఎన్టీఆర్ ని ఢీకొట్టేందుకు మాలీవుడ్ విలన్..!!

RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర.. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ 30వ చిత్రం గా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేయడం జరిగింది. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతోంది .ఇందులో ఒక మాలీవుడ్ నటుడుని […]

చిరంజీవికి ఇప్పుడు మొత్తం ఎంతమంది మానవరాళ్లున్నారో మీకు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి… పరిచయం అక్కర్లేని టాలీవుడ్ పర్వత శిఖరం. స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక బ్రాండ్ ని సంపాదించుకున్న అత్యంత అరుదైన నటుల్లో చిరంజీవి మొదటి వరుసలో వుంటారు. ఆయన పేరు చెప్పుకొని ఆ తరువాత మరెందరో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయ్యారు. అందులో రవితేజ ఒకరు. ఇక ఆయన కుమారుడిగా రామ్ చరణ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు గడించాడు. ఉపాసన, రామ్ చరణ్ […]

కేజిఎఫ్ సినిమాతో సలార్ కనెక్షన్.. క్లారిటీ ఇదే..!!

బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ ఆన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించారు. ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాలు విడుదలై అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది పురుష్.. చిత్రం విడుదలైన విమర్శలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటన పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ చిన్నచిన్న మిస్టేక్స్ వల్ల ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది కానీ కలెక్షన్ల పరంగా భారీగానే వసూలు […]

దేవర చిత్రంలో ఆసిన్ హైలెట్ గా ఉండబోతోందా..!!

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు డైరెక్టర్ గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నరు డైరెక్టర్ కొరటాల శివ. మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా తెరకెక్కించి భారీ ఫ్లాప్ ని చవి చూశారు.. ఇప్పుడు కొరటాల మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని పక్క ప్లాన్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ టైం లోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమాను చేయబోతున్నాడు.ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నరు . ఆర్ఆర్ఆర్ సినిమాతో […]

ఆ ఒక్క చిత్రమే కాజల్ కెరియర్ మార్చేసిందా..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో తన కెరీర్ ను కొనసాగించింది.ఇప్పటికే పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకొని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది కాజల్ అగర్వాల్. వివాహమైన తర్వాత కూడా పలు చిత్రాలలో నటిస్తే బిజీగా ఉంటోంది.. కాజల్ చందమామ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. […]

సలార్ మూవీ టీజర్ డేట్ లాక్..ఫాన్స్ కి పూనకాలే..?

టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. అలాగే జగపతిబాబు కూడా నటిస్తున్నట్లు సమాచారం సలార్ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి అభిమానులలో ఫుల్ జోష్ నింపే విధంగా అప్డేట్లను సైతం చిత్ర బృందం తెలియజేస్తూనే ఉంది. ఎప్పుడెప్పుడు […]

Villan:ఎన్టీఆర్ ని విలన్ గా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

బాలీవుడ్ లో భారీ యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా రాబోతోంది వార్ -2 ఎన్టీఆర్ బాలీవుడ్ లో మొదటిసారిగా లాంచ్ కాబోతున్నారు ఈ చిత్రంతో.. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మెయిన్ రోల్స్ లో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికి యుద్ధ భూమిలో ఎదురు చూస్తున్నట్లుగా హృతిక్ రోషన్ కూడా ట్వీట్ చేస్తూ అభిమానుల అంచనాలను మరింత రెట్టింపు చేస్తున్నారు. డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. భారీ మల్టీస్టారర్ గా పరిగణిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ […]