బోయపాటి శ్రీను ,రామ్ పోతినేని కాంబినేషన్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది చిత్ర బృందం ప్రమోషన్స్ని కూడా వేగవంతం చేస్తోంది. గతంలో ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకొని మరింత హైపున పెంచేస్తోంది. రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. […]
Tag: movie
రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయిన బ్రో సినిమా రైట్స్..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రాలలో బ్రో సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఈ నెల 28వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే .ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి గత కొద్దిరోజుల క్రితం టీజర్ ని కూడా విడుదల చేశారు. దీంతో ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. కేవలం ఒక్క రోజులోనే 30 మిలియన్ల వ్యూస్ ను రాబట్టిన ఈ టీజర్ ఇక ఈ సినిమా ఏ రేంజ్ […]
ఇండియన్ హిస్టరీలోనే హీరో ఉపేంద్ర రికార్డును బీట్ చేయలేరా..?
కన్నడ సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటులలో ఉపేంద్ర ముందు వరుసలో ఉంటారు. తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో హీరోగా విలన్ గా నటించి మెప్పించారు. ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలై ప్రేక్షకుల ఆదరణ బాగానే సంపాదించుకున్నారు. ఉపేంద్ర నటుడు గానే కాకుండా డైరెక్టర్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఒక్కొక్కరికి ఒక రికార్డు సైతం ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఇండియన్ సినిమా […]
త్రివిక్రమ్-పూజా హెగ్డేను ఆటాడేసుకుంటున్న నేటిజన్స్..!!
పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా టీజర్ నిన్నటి రోజున విడుదలై ప్రేక్షకులను బాగానే అలరించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్కులో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కామెడీ టైమింగ్ తో మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు. దీంతో ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఇక మరొకవైపు కొంతమంది ఈ సినిమా ప్రచారంలోని విషయాన్ని ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. బ్రో టీజర్లో హీరోయిన్ పూజా హెగ్డే కనిపించడం అందరిని ఆశ్చర్యానికి […]
RRR సినిమాకు మరొక అరుదైన గౌరవం.. ఈసారి ఏకంగా..?
డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పేరు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను కూడా అందుకున్న ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమల ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఆస్కార్ అవార్డులను సైతం కూడా సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు వరల్డ్ వైడ్ గా సినీ ప్రముఖులు సైతం తెగ ఎంజాయ్ చేశారు. అలాగే హాలీవుడ్ దర్శకులు కూడా […]
వేణుమాధవ్ డైరెక్షన్లో ఆ స్టార్ హీరో సినిమా ఆగిపోవడానికి కారణం..?
టాలీవుడ్ లో కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన వారిలో వేణుమాధవ్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో వేణుమాధవ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా నటించి మంచి పాపాలిటీ సంపాదించారు. ఇప్పటికీ ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో కమెడియన్ల హవా భారీగానే తగ్గిపోయింది. గతంలో నటుడు వేణుమాధవ్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవారు. అయితే తన ఆరోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది […]
ప్రి రిలీజ్ బిజినెస్ తో సంచలనాలు సృష్టిస్తున్న విజయ్ లియో..!!
లియో : కోలీవుడ్ స్టార్ హీరోలలో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయనకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో సినిమాలో నటిస్తున్నారు విజయ్.. వీళ్ళిద్దరి కలయికలో గతంలో మాస్టర్ సినిమా విడుదలై బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కించే కథలు కూడా చాలా విభిన్నంగా ఉండడంతో పాటు .. ఒకదానితో మరొకటి లింక్ ఉండడంతో ప్రేక్షకులలో అంచనాలను పెంచేస్తున్నాయి. తాజాగా […]
రీ రిలీజ్ కు సిద్ధమైన..M S. ధోని చిత్రం.. ఎప్పుడంటే..?
గత కొద్దిరోజుల నుంచి తెలుగు చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్న ట్రెండు కొనసాగుతూనే ఉంది.. టాలీవుడ్ స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క చిత్రాలను మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషి అయ్యేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు మహేష్ ,పవన్ ,ఎన్టీఆర్ ,రామ్ చరణ్ తదితర అగ్ర హీరోల సినిమాలను రీ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఒక దిగ్గజ కి క్రికెటర్ వంతు రావడం జరిగింది. టీమిండియా […]
పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్!
కీర్తి సురేష్ గురించి నెట్టింట ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమె ఫోటోలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా మరో రూమర్ ఇప్పుడు ట్రేండింగ్ అవుతుంది. ఈసారి కీర్తి సురేష్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్టు వార్తలు చక్కరులు కొడుతున్నాయి. ఈ రూమర్లకు కీర్తి చేసిన కామెంట్లు కూడా కారణమయ్యాయి. కీర్తి సురేష్..ఈమె పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది మహానటి సినిమా. మహానటి సినిమా కీర్తిని స్టార్ హీరోయిన్ చేసింది. […]