టాలీవుడ్ హీరోయిన్ తమన్నా హవా ఇండస్ట్రీలో బాగానే కొనసాగుతోంది. తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తెగ హవా కొనసాగిస్తుంది. తమన్నా బాలీవుడ్ లో పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తూ బోల్డ్ సన్నివేశాలతో రచ్చ రచ్చ చేస్తోంది. తమన్నా అందాలకు సైతం ప్రేక్షకులు ఫిదా అవుతూ ఉన్నారు ఇప్పుడు తాజాగా మరొక రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.. ఒక చిత్రం చిరంజీవితో కాగా మరొక చిత్రం […]
Tag: movie
దేవర నుంచి గూస్ బంప్స్ తెప్పిస్తున్న స్పెషల్ వీడియో..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం దేవర. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది.. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్న దేవర చిత్రం త్వరలోనే మూడవ షెడ్యూల్ కి సిద్ధంగా ఉంది.. దేవర చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. వచ్చే […]
దారుణమైన పరిస్థితిలో చిరంజీవి భోళా శంకర్..!!
ఈ ఏడాది మొదటిలో చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు చిరంజీవి.. ఇప్పుడు తాజాగా భోళా శంకర్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వేదలం రీమిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమాని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తోంది. చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. వచ్చే నెల 11వ తేదీన ఈ సినిమా […]
బ్రో సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..?
పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం బ్రో.. ఈ సినిమా ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. చిత్రాన్ని డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో హీరోయిన్స్ గా కేతికా శర్మ, ప్రియా వారియర్ తదితరులు సైతం నటించారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది. మొదటి రోజు కలెక్షన్లు ఎంత వచ్చిందనే విషయాన్ని ఇప్పుడు […]
భోళా శంకర్ చిత్రానికి చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్.. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది.. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ సినిమాకి చిరంజీవి రెమ్యూనరేషన్ తీసుకోలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో గాడ్ ఫాదర్, […]
పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. ఫిక్సయిన బ్రో ఓటీటీ రిలీజ్ డేట్..
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో’. పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు తో కలిసి నటించిన సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బుకింగ్స్ కూడా చాలా జోరుగా జరిగాయి. ఈ సినిమా అమెరికా లాంటి దేశాలో ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే సీన్స్ చాలానే ఉన్నాయి. భీమ్లా నాయక్,వకీల్ సాబ్ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన […]
వైలెన్స్ తో షేక్ చేస్తున్న కెప్టెన్ మిల్లర్ టీజర్..!!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఎప్పుడు కూడా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటారు.. ఈ ఏడాది సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా కెప్టెన్ మిల్లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పలు రకాల అప్డేట్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. గతంలో కూడా ఎన్నో భారత స్వతంత్ర వీరుల గురించి తెరకెక్కించిన చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అలాంటి ఫ్రీడమ్ ఫైటర్ […]
కే జి ఎఫ్-2 రికార్డ్ ను బీట్ చేసిన బేబీ చిత్రం..!!
గత కొద్దిరోజులు క్రితం విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా విడుదలై రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పాపులారిటీ సంపాదించింది.. ఇప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది.ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు ఆడియస్స్ సైతం ఫిదా అయ్యేలా చేసింది. ఊహించని స్థాయిలో రెస్పాన్స్ లభించింది.. డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి వైష్ణవి చైతన్య కీలకమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ చిత్రంలో […]
పవన్ కళ్యాణ్ బ్రో మూవీ రివ్యూ.. హిట్ కొట్టినట్టేనా..?
తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.. పవన్ నటించిన బ్రో సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో సాయిధరమ్ తేజ్ కూడా నటించారు.. ఈ చిత్రాన్ని నటుడు సముద్రఖని దర్శకత్వం వహించగా హీరోయిన్స్ గా కేతిగా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏవిధంగా అభిమానులను మెప్పించింది తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి […]