కోలీవుడ్ హీరో విశాల్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. హీరో విశాల్ కు సరైన సక్సెస్ రాక ఇప్పటికీ చాలాకాలం అవుతోంది. తాజాగా ఎస్ జె సూర్య, విశాల్ ,సునీల్ ,రీతు వర్మ కాంబినేషన్లో వచ్చిన టైం ట్రావెల్ కథ మార్క్ ఆంటోనీ.. ఈ సినిమా ట్రైలర్ టీజర్ కాస్త ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించాయి. దీంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడింది. విశాల్ క్రేజ్ తో ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు […]
Tag: movie
సలార్ మూవీ డిజిటల్ రైట్స్ లాక్.. ఎన్ని కోట్లో తెలుసా..?
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం సలార్.. ఈ సినిమా హోం భలే ఫిలిం బ్యానర్స్ వారు రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది. మొదటి భాగం ఈనెల 28న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడడం జరిగింది. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా బిజినెస్ ఇప్పటి హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ప్రభాస్ […]
పవన్ కళ్యాణ్ చిత్రంలో కమలహాసన్ మాజీ భార్య..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి.ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ తీసుకోవడంతో ఆ గ్యాప్ మధ్యలో షూటింగ్ చేస్తున్నారో లేదో అర్థం కావడం లేదు అభిమానులకు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కువగా ఇప్పుడు […]
రిలీజ్ డేట్ మార్చిన యంగ్ హీరో….అంత తొందర అవసరమా?
సినీ పరిశ్రమలో హీరోయిన్ లు వస్తుంటారు పోతుంటారు. కానీ హీరోల విషయంలో మాత్రం పరిస్థితి వేరు. కేవలం కొన్ని కుటుంబాలకు చెందిన వారే చాలా ఏళ్లుగా హీరోలుగా చెలామణి అవుతున్నారు మన టాలీవుడ్ లో. బయట నుంచి వచ్చి తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎదగడం అంత శుభమైన పని కాదు. గతాన్ని పరిశీలిస్తే ఇలా బయట నుంచి వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యి స్టార్ హీరోలు గా ఎదిగిన వారు చాలా తక్కువ. అప్పట్లో చిరంజీవి […]
ఎట్టకేలకు సలార్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!
డైరెక్టర్ ప్రశాంత్ నిల్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంతినిల్ తెరకెక్కించిన గత చిత్రాలు కేజిఎఫ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లేవల్లో ఈ నెల 28న ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించారు.కానీ అనుకోకుండా ఒక్కసారిగా వాయిదా పడడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేయకపోవడం చిత్ర బృందం ఈ […]
వామ్మో షారుక్ జవాన్ ఓటీటి రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా..?
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్. ఈ సినిమా దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. నయనతార హీరోయిన్గా నటించగా.. విలన్ గా విజయ్ సేతుపతి నటించారు. ప్రియమణి ,దీపికా పదుకొనే కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. దాదాపుగా 10000 వేల థియేటర్ల విడుదలైన జవాన్ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మొదటి షో నుంచి పాజిటివ్ టాకుతో మూటకటుకుంది. ఇప్పటివరకు రూ […]
ఆ దెబ్బకు రెమ్యూనరేషన్ తగ్గించేసిన స్టార్ హీరో..!!
టాలీవుడ్ లో మాస్ యాక్షన్ హీరోగా పేరు సంపాదించారు హీరో గోపీచంద్.. ఈ మధ్యకాలంలో ఈ హీరో నటించిన సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. తాజాగా డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా ఓపెనింగ్స్ రోజు గత కొద్ది రోజుల క్రితమే మొదలైంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ ఏడాది రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ డిజాస్టర్ […]
బాలయ్యకు జోడిగా పాన్ ఇండియా హీరోయిన్..!!
నందమూరి బాలయ్య ఈ ఏడాది వీర సింహారెడ్డి చిత్రంతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియోస్ని సైతం బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే చిత్రంలో నటిస్తున్నారు.. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా శ్రీ లీల బాలయ్య కూతురీ పాత్రలో కనిపించబోతోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సైతం ప్రేక్షకులను బాగా […]
మంచు విష్ణు- ప్రభాస్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప సినిమాను ఇటీవలే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారుతోంది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో పోషిస్తున్నట్లు సమాచారం.. ఈ […]