సలార్ మూవీ డిజిటల్ రైట్స్ లాక్.. ఎన్ని కోట్లో తెలుసా..?

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం సలార్.. ఈ సినిమా హోం భలే ఫిలిం బ్యానర్స్ వారు రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది. మొదటి భాగం ఈనెల 28న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడడం జరిగింది. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా బిజినెస్ ఇప్పటి

Salaar: Prabhas' film digital rights sold to OTT platform Netflix for a  whopping price?

హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ప్రభాస్ ఇమేజ్ ఏ స్థాయిలో పెరిగిపోతోందో సలార్ సినిమా బిజినెస్ చూస్తే మనకి అర్థమవుతుంది.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వ వహిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీ హైప్స్ ఏర్పడ్డాయి.. ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకే అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ అన్ని భాషలలో కలుపుకొని+ఆడియో రైట్స్ దాదాపుగా రూ.350 కోట్ల రూపాయల వరకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

Salaar OTT Rights Bagged By Netflix | cinejosh.com

దాదాపుగా ఈ సినిమా 400 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా పెట్టిన పెట్టుబడిల మెజారిటీ షేర్ వెనక్కి వచ్చేస్తూ ఉండడంతో థియేటర్లో వచ్చేది ఇక అంతా లాభమే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి సలార్ సినిమా ఏవిధంగా హోం భలే ఫిలిం బ్యానర్ కు లాభాలను తెచ్చి పెడుతుందో చూడాలి మరి. ఈ సినిమా నవంబర్ లేదా డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.