బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గతంలో తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె అందాన్ని పొగడని వారంటూ ఎవరు ఉండరు. అంతటి క్రేజ్ సంపాదించుకుంది ఐశ్వర్యారాయ్. వయసు పెరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అందంగానే ఉన్న ఐశ్వర్యరాయ్ మధ్యలో కూతురు పుట్టి కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఆ తర్వాత మళ్లీ స్లిమ్ గా తయారై సినిమాలలో చేయడం మొదలుపెట్టింది. రీసెంట్గా మణిరత్నం తెరకేక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలలో నటించింది. ఇందులో నటించిన ప్రతి […]
Tag: movie
ఖైదీ సినిమా సీక్రెట్ అప్డేట్ ఇచ్చిన కార్తీ..!!
తమిళ హీరో కార్తీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన పవర్ ఫుల్ చిత్రం ఖైదీ.. ఈ సినిమా 2019లో విడుదలై కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఖైదీ సినిమా ఎండింగ్లో సెకండ్ పార్ట్ కి హింట్ ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు దీంతో సీక్వెల్ కోసం ప్రతి ఒక్కరూ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే లోకేష్ తెరకెక్కించిన విక్రమ్ […]
హనీ రోజ్ దెబ్బతో పాన్ ఇండియా మూవీ బ్యాన్..!!
టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలలో నటించి సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్ హనీ రోజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో అబ్బాయిల కలల రాణిగా మంచి పాపులారిటీ సంపాదించింది. అదిరిపోయే ఫిజిక్కుతో తన ఒంపు సొంపులతో గ్లామర్ తో కుర్రాళ్లను తన వైపు తిప్పుకునేలా చేసింది. వీర సింహారెడ్డి సినిమా తర్వాత మరే తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. […]
కొరటాల శివతో విభేదాలు పై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట కమెడియన్గా తన కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా స్థానాన్ని సంపాదించుకున్న వారిలో బండ్ల గణేష్ కూడా ఒకరు.. చిన్నచిన్న వేషాలు వేసుకుని ఇతనికి పెద్ద సినిమాలను నిర్మించే డబ్బులు ఒక్కసారిగా ఎలా వచ్చిందో అంటూ అప్పట్లో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. కానీ బండ్ల గణేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు నుంచే పెద్ద కోటీశ్వరుడు అని ఆయనకి హైదరాబాదులో పెద్ద కోళ్ల ఫామ్ కూడా ఉన్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆ […]
బాలయ్య ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. భగవంత్ కేసరి వాయిదా..!!
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది వీర సింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా నటిస్తున్న భగవంత్ కేసరి చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా దసరా బరిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే యాక్టర్ అర్జున్ రాంపాల్ ఇందులో విలన్ గా నటిస్తూ […]
ప్రభాస్ రాజా డీలక్స్ నుంచి లీకైన వీడియో వైరల్..!!
ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో సలార్ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ నెలలో విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కల్కి సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికె ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దాదాపుగా రూ .450 కోట్లకు పైగా […]
షకీలాని అందరి ముందు అవమానించిన సిల్క్ స్మిత.. కారణం..?
టాలీవుడ్ లో శృంగార తారగా పెరు పొందిన నటి సిల్క్ స్మిత.. అంతే గుర్తింపు సంపాదించుకున్న మరొక నటి షకీలా ఇద్దరు కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. సిల్క్ స్మిత ఎంతగానో సంపాదించినప్పటికీ చివరికి ఆమె మరణించే సమయానికి మోసపోయి అర్ధాంతరంగా సూసైడ్ చేసుకొని మరణించింది. షకీలా కూడా తన సినిమాలతో బాగానే సంపాదించిన తన సొంత కుటుంబ సభ్యుల చేతిలో మోసపోయింది ఇలా వీరిద్దరి జీవితాలు కూడా దాదాపుగా ఒకే కోవకు చెందిన వాటి లాగా […]
ఆ నలుగురు హీరోలకు షాక్.. రెడ్ కార్డ్ జారీ
కోలీవుడ్ హీరోలకు షాక్ తగిలింది. నలుగురు హీరోలపై రెడ్ కార్డ్ జారీ చేయడం కలకలం రేపుతోంది. చెన్నైలోని తమిళ్ ప్రొడ్యూర్స్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏకంగా కోలీవుడ్‌కు చెందిన టాప్ హీరోలైన ధనుల్, శింబు, విశాల్, అథర్వలకు రెడ్ కార్డులు జారీ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. చెన్నైలో సినీ నిర్మాతల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తమిళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. వీరిపై పలువురు ఫిర్యాదులు […]
చేజేతులారా బ్లాక్ బస్టర్ మూవీని వదిలేసుకున్న కాజల్ అగర్వాల్..!!
నాచురల్ స్టార్ నాని కెరియర్లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలు ఉన్నాయి. అలాంటి సినిమాలలో నిన్ను కోరి సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లోనే క్లాసికల్ హిట్ గా నిలిచింది. ఇందులో నానికి జోడిగా నివేద థామస్ నటించింది. మరొక హీరో ఆది పినిశెట్టి కూడా నటించారు. ఈ సినిమా ఒక అందమైన ప్రేమకథాంశం తో పాటు ఎమోషనల్ తో కావలసినంత కామెడీతో ప్రేక్షకులను బాగా అలరించింది. […]