ఎన్టీఆర్ తో 7 సినిమాలను వదులుకున్న స్టార్ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు..RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన ఎన్టీఆర్ ఈ సినిమాతో మరింత క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. దీంతో చాలామంది హీరోయిన్స్ సైతం ఎన్టీఆర్ తో నటించే అవకాశం వస్తే చాలని కోరుకుంటున్నారు.. అలాంటి నటించే అవకాశం వచ్చినా.. వద్దని చెప్పేసిన ఒక స్టార్ హీరోయిన్ కూడా ఉన్నదట. అది కూడా ఏడుసార్లు వచ్చిన అవకాశాలను వదిలేసుకున్న హీరోయిన్ గురించి ఇప్పుడు ఒకసారి […]

ఉస్తాద్ సినిమాలో విలన్ గా ఆ స్టార్ డైరెక్టర్..!!

డైరెక్టర్ హరి శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈనెలఖరి వరకు ఈ సినిమా షెడ్యూల్ ని మిస్ చేయకుండా కొన్ని కీలకమైన సన్నివేశాలు తీయబోతున్నట్లు సమాచారం ఆ తర్వాత పవన్ లేకుండా కొన్ని సీన్స్ తీసే ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. మాస్ ఆడియన్స్ ని సైత మెప్పించే విధంగా డైరెక్టర్ హరిశంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ […]

దుమ్ము దులిపేస్తున్న స్కంద ట్రైలర్-2 హిట్ పక్క..!!

హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం స్కంద. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ,ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బోయపాటి మార్కు మరొకసారి ఈ సినిమాలో చూపించారని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక ట్రైలర్ ని చిత్ర బృందం నిన్నటి రోజున థియేటర్లో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ చాలా మాస్ […]

సినిమా షూటింగ్లో రామ్ చరణ్ కు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్ ..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. చాలామంది సెలబ్రిటీల సైతం ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం .తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ కు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రామ్ చరణ్ ముఖానికి […]

దూకుడు సినిమా గురించి తెలియని విషయాలు ఇవే..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన దూకుడు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. 2011 వ సంవత్సరం సెప్టెంబర్ 23న ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ అచంట ,అనిల్ సుంకర కలిసి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ముందు వరకు మహేష్ బాబు వరుసగా ఫ్లాపులతో డిజాస్టర్ […]

కృతి శెట్టి తో రొమాన్స్ పై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్..!!

సీనియర్, జూనియర్ ఏ హీరోలైన కచ్చితంగా తమ సినిమాలలో యంగ్ హీరోయిన్స్ ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసిన సీనియర్ హీరోల పక్కన చేసేందుకు హీరోయిన్లు వయసుతో సంబంధం లేకుండా నటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కూతురు వయసు ఉన్న హీరోయిన్స్ తో కూడా రొమాన్స్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఇలాంటి వాటిని కూడా భిన్నంగా ఉన్నారు నటుడు విజయ్ సేతుపతి. ఎందుకంటే ఒక యంగ్ హీరోయిన్ తో నటించే అవకాశం వచ్చినా […]

రజినీతో సినిమా అంటే నో చెప్పే ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పేరు పొందారు రజనీకాంత్.. 70 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ నేటి తరం హీరోలకు తన సినిమాలను పోటి గా విడుదల చేస్తూ అదే రేంజ్ లో రికార్డులను సృష్టిస్తూ ఉన్నారు.. రజనీకాంత్ సినిమాలో చిన్న పాత్ర దొరికిన సరే అదృష్టంగా భావించే నటీనటులు చాలామంది ఉన్నారు. రజనీకాంత్ సినిమాలో నటించడానికి చాలామంది క్యూ కడుతూ ఉంటారు. అంతలా రజనీకాంత్ మార్కెట్ ఏ హీరోకి కూడా లేదని చెప్పవచ్చు. రీసెంట్గా […]

ప్రభాస్ సలార్ సినిమాలో స్టార్ హీరోయిన్స్..!!

ప్రభాస్ గురించి ప్రభాస్ నటిస్తున్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రభాస్ అభిమానించే అభిమానుల సంఖ్య చాలానే ఉన్నది..పాన్ ఇండియన్ స్టార్ హీరో అయినప్పటికీ ప్రభాస్ కి సంబంధించిన సినిమాల అప్డేట్ కోసం అభిమానులు చాలా అద్భుతంగా ఎదురుచూస్తూ ఉంటారు. గతంలో విడుదలైన సలార్ సినిమా టీజర్ ప్రభాస్ క్యారెక్టర్ని జురాసిక్ పార్క్ డైనోసార్ తో కంపేర్ చేస్తూ ఒక టీజర్ ని విడుదల చేయడం జరిగింది. కేవలం టీజర్ తోనే వరల్డ్ వైడ్ గా […]

బిగ్ బాస్ హౌస్ లో ‘బేబీ’ సినిమా షురూ… విషయమిదే?

బిగ్ బాస్ షో గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా బేబీ సినిమా గురించి కూడా ఇక్కడ ప్రస్తావన అనవసరం. ఎందుకంటే ఒకటి సినిమా పరంగా సూపర్ హిట్ అయితే మరొకటి పాపులర్ టి‌వి షో. రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా […]