లియో ఫస్ట్ లుక్ లోనే రక్తపాతంతో భయపెట్టిస్తున్న త్రిష..!!

విజయ్ దళపతి హీరోగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం లియో.. ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ప్రతి అప్డేట్ కూడా ఈ సినిమా పైన హైప్ పెంచేలా కనిపిస్తోంది. లియో సినిమా ఏకంగా 228 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం […]

మూడ్ గురించి అడుగుతూ హెబ్బా పటేల్ ని ఇబ్బంది పెట్టిన యాంకర్.. కట్ చేస్తే..?

టాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన హెబ్బా పటేల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కుమారి 21F చిత్రంలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి యంగ్ హీరోల సరసన నటించిన ఇటీవల కాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. తాజాగా హెబ్బా పటేల్ నటించిన ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ అని వెబ్ సిరీస్ ఆహాలు ఈనెల 6వ తేదీన స్ట్రిమింగ్ కాబోతోంది. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం […]

మెగాస్టార్ తో బోయపాటి పాన్ ఇండియా మూవీ.. సక్సెస్ అయ్యేనా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట తో సోషియో ఫాంటసీ సినిమాని చేయడానికి సిద్ధమవుతున్నారు.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ని సైతం రిలీజ్ చేయడం జరిగింది. పంచభూతాలను ఏకం చేస్తూ ఒక కాలచక్రాన్ని సైతం పోస్టర్లు చూపించి మంచి ఇంట్రెస్టింగ్ని క్రియేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే సోగ్గాడే చిన్నినాయన డైరెక్టర్ కళ్యాణ్ […]

డిజాస్టర్ దిశగా స్కంద సినిమా.. ఎన్ని కోట్లు నష్టం అంటే..?

డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో రామ్ నటించిన తాజా చిత్రం స్కంద.. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటించింది. కీలకమైన పాత్రలో సాయిమంజ్రేకర్ నటించింది. సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అర్థం చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ సభ్యులను మరియు సానుభూతిపరులను ఆకర్షించాయి తప్ప బోయపాటి కావాలని ఇలా రాయించారని హీరో రామ్ కి ఏపీ గవర్నమెంట్ పైన […]

ఆ విషయంలో నమ్మించి డైరెక్టర్ మోసం చేశాడంటున్న తొట్టెంపూడి వేణు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో గా అద్భుతమైన పాత్రలలో నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన తొట్టెంపూడి వేణు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇండస్ట్రీలో హీరోగా ఎంతో సక్సెస్ అందుకున్న ఆ తర్వాత కొన్ని సినిమాలలో అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇటీవలే అతిధి అని ఒక వెబ్సైట్ చేస్తూ మంచి పాపులర్ కి అందుకున్నారు. వేణు చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులలో కూడా నటించారు తొట్టెంపూడి వేణు. తొట్టెంపూడి వేణు […]

ఫిదా సినిమాలో ఆ కారణంగానే నటించలేకపోయా.. హరితేజ కామెంట్స్..!!

ఈరోజు సుదీర్ బాబు హీరోగా హర్షవర్ధన్ తెరకెక్కించిన తాజా చిత్ర మామ మచ్చింద్ర.. ఇందులో హీరోయిన్ గా ఈషా రెబ్బా, మృణాళిని రవి ఇందులో హీరోయిన్లుగా నటించారు సుధీర్ కూడా ఇందులో మూడు విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ఉన్నారు. ఈనెల 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. హైదరాబాదులో నిర్వహించింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల హీరో శర్వానంద్, శ్రీ విష్ణు, విశ్వక్ సేన్, అశోక్ గల్లా ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. విచిత్రంలో నటించిన […]

బొమ్మరిల్లుకు మించిన హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తి రేపుతున్న “చిన్నా” ట్రైలర్…

ప్రముఖ నటుడు సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమా లో నటించిన సిద్ధార్ధ బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాతో మంచి పాపులరిటీ సంపాదించుకున్నాడు. ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్ కి మరోవైపు లవర్ బాయ్ గా అమ్మాయిలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సిద్ధార్థ ‘ చిన్నా ‘ అనే సినిమా లో నటించిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి […]

రాజమౌళి చేతుల మీదుగా శివన్న ఘోస్ట్ మూవీ ట్రైలర్.. రిలీజ్..!!

కన్నడ హీరో శివరాజ్ కుమార్ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ త్రిల్లర్ గా నటిస్తున్న చిత్రం ఘోస్ట్.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ శ్రీని. ప్రముఖ రాజకీయ నాయకులు నిర్మాత సందేశ్ నాగరాజ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన దసరా కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో విడుదల కావడం జరుగుతోంది. ఇక శివరాజ్ కుమార్ సినిమాలన్నీ కూడా పాన్ […]

స్కంద సినిమాలో రామ్ చెల్లెలు పాత్రలో నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..?

డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన మొదటి పాన్ ఇండియా చిత్రం స్కంద.. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది రామ్ ద్విపాత్రాభినయంలో నటించారు. సాధారణంగా ఏదైనా కొత్త సినిమా విడుదల అయ్యిందంటే చాలు అందులోని నటీనటుల విషయాలు వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా స్కంద సినిమాలో నటించిన ఒక అమ్మాయి గురించి ప్రస్తుతం పలు వార్తలు […]