`మ‌నం`లో బిగ్ ఆఫ‌ర్‌.. అనుష్క అందుకే వ‌దులుకుందా?

అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్‌ క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ `మ‌నం`. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మంత‌, శ్రియ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ 2014 మే 24న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రామే అక్కినేని నాగేశ్వరరావుకు ఆఖరి చిత్రం. అయితే […]

ప‌వ‌న్ రిజెక్ట్ చేసిన ఆ చిత్రం ఎన్టీఆర్‌ను నిండా ముంచేసింది..తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల‌ను తీసి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న ప‌వ‌న్‌.. అనేక సినిమాల‌నూ రిజెక్ట్ చేశారు. ఈయ‌న రిజెక్ట్ చేసిన చిత్రాల్లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఉంటే.. కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. అటువంటి ఫ్లాప్ చిత్రాల్లో `కంత్రి` ఒక‌టి. అవును, కంత్రి చిత్రం మొద‌ట ప‌వ‌న్ […]

`నాటు..` స్టెప్ కోసం ఎన్టీఆర్‌-చెర్రీలు అంత టైమ్ తీసుకున్నారా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవ్గన్, శ్రియా సరన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న గ్రాండ్ రిలీజ్ కానుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన […]

గుడ్‌న్యూస్ చెప్పిన పూజా హెగ్డే..క‌ల నెర‌వేరిందంటూ పోస్ట్‌!

`ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే.. `దువ్వాడ జగన్నాథం` సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో ఇలా వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుని స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న ఈ బ్యూటీ.. ఈ మ‌ధ్య `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ సినిమా సైతం సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో స‌క్సెస్‌ను […]

ఏంటీ.. వెంక‌టేష్‌కి రేచీక‌టా..? గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన‌ డైరెక్ట‌ర్‌..!

విక్ట‌రీ వెంకటేష్‌కి రీచీక‌టి ఉంద‌ట‌. ఖంగారు పడ‌కండి.. ఎందుకంటే, ఇది రియ‌ల్ కాదు రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. వెంక‌టేష్ ప్ర‌స్తుతం మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి స‌క్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఎఫ్ 3` చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ‌న్నా, మెహ్రీన్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. దాదాపు ఎన‌బై శాతం […]

రాజ‌శేఖ‌ర్ కూతురికి చిరంజీవి ఫిదా..కారణం ఏంటంటే?

సీనియ‌ర్ స్టార్ హీరో రాజ‌శేఖ‌ర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్‌కి మెగా స్టార్ ఫిదా అయిపోయారు. అంతే కాదు, ట్విట్ట‌ర్ ద్వారా ఆమెపై ప్ర‌శంస‌ల‌ వ‌ర్షం కూడా కురిపించాడు. అయితే ఆమెను ఇంత స‌డెన్‌గా చిరు మెచ్చుకోవ‌డానికి కార‌ణం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అతి తెలియాలంటే అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. యంగ్ హీరో తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `అద్భుతం`. మల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని చంద్రశేఖర్‌ మొగుళ్ల […]

బాల‌య్య‌తో 7 అట్టర్ ప్లాప్ చిత్రాలు తీసిన బ‌డా డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహిం నంద‌మూరి బాల‌కృష్ణ త‌న ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎంద‌రో ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేశారు. కానీ, ఒకే ఒక్క ద‌ర్శ‌కుడు మాత్రం ఆయ‌న‌కు అస్స‌లు క‌లిసిరాలేదు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు. దర్శకుడిగా ఎవరెస్ట్ స్దాయికి వెళ్లిన ఈయ‌న ఎంద‌రో హీరోల‌కు స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కేలా చేశారు. కానీ, ఒక్క‌టంటే ఒక్క హిట్టు కూడా ఇవ్వ‌లేక‌పోయారు. బాల‌య్య‌, కె. రాఘ‌వేంద్ర‌రావు కాంబోలో ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా చిత్రాలు వ‌చ్చాయి. అయితే […]

స్నేహితుడి కోసం నాని సెర్చింగ్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

స్నేహితుడి కోసం నాని సెర్చింగ్ చేయ‌డం ఏంటా..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. న్యాచుర‌ల్ నాని ఇటీవ‌ల త‌న 29వ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రానికి `ద‌స‌రా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది. సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రంలో నాని తెలంగాణ యాసలో అద‌ర‌గొట్ట‌బోతున్నాడు. అలాగే ఈ సినిమాను శ్రీ […]

త‌మ‌న్నా ఆ వ్య‌క్తి చేతిలో దారుణంగా మోస‌పోయింద‌ని మీకు తెలుసా?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మంచు మనోజ్ కుమార్ హీరోగా తెర‌కెక్కిన `శ్రీ‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ల చెంత చేరింది. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ప‌దిహేనేళ్లు దాటిపోయినా ఇంకా వ‌రుస సినిమాల‌తో స‌త్తా చాటుతున్న ఈ భామ‌.. ఓ వ్య‌క్తి చేతిలో దారుణంగా మోస‌పోయింది. ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. ఆమె ప‌ర్స‌న‌ల్ మేనేజర్. స్టార్ హీరోయిన్ గా ఎంతో […]