`పెళ్లి సందD` సినిమాతో తెలుగు తెరుకు పరిచయమైన యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. ఇప్పుడు `ధమాకా` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లోనే థియేటర్స్ లో […]
Tag: Movie News
అందరినీ నవ్వించే ఆలీ లైఫ్‌లో ఫెయిల్యూర్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ!
టాలీవుడ్ కమెడియన్ అలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి నేటికీ తనదైన నటనతో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు అంటే అది ఆయనకే చెల్లింది. గతంలో చూసుకుంటే ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదు. నిన్న మొన్నటివరకు వచ్చే సినిమాలలో బ్రహ్మానందం, ఆలీ, వేణు మాధవ్ వంటి కమెడియన్లు లేకుండా ఒక్క సినిమా కూడా వచ్చేది కాదంటే నమ్మశక్యం కాదేమో. ఇక […]
వరుస ఫ్లాపులు.. అయినాసరే జాన్వీ ఒక్కో సినిమాకు అని కోట్లు ఛార్జ్ చేస్తుందా?
జాన్వీ కపూర్.. ఈ అందాల హాట్ బాంబ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ.. `ధడక్` అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా నటిగా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బాలీవుడ్ లో ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. కానీ ఒక్క హిట్టు పడడం లేదు. ఈమె నుంచి ఈ ఏడాది గుడ్ లక్ జెర్రీ, […]
అవతార్ 2కి బ్యాడ్ రివ్యూస్ రావడానికి కారణాలివే..
ప్రస్తుతం ఎవరినోటా విన్నా అవతార్-2 సినిమా పేరే వినబడుతోంది. సినిమా చరిత్రలోనే అవతార్ అనేది ఒక అద్భుతమైన చిత్రం. సినీ ప్రేమికులకే కాదు, సినిమాలు చూడని వారు కూడా అవతార్ సినిమా చూడటానికి మొగ్గుచూపిస్తూ ఉంటారు. అవతార్ సినిమా వచ్చి 12 ఏళ్లు దాటింది. అయినా కూడా దాని ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందరూ అవతార్ సీక్వల్ రావాలని ఎంతగానో ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు ఫలితంగా డిసెంబర్ 16న అవతార్-2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. […]
కోటు విప్పేసి మరీ కవ్విస్తున్న బుట్టబొమ్మ.. ఆగమాగం అవుతున్న కుర్రకారు!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కు ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదని చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కెరీర్ పరంగా జోరు చూపించిన పూజా హెగ్డే.. ఈ ఏడాది రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను ఘోరంగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం పూజా హెగ్డే `సర్కస్` ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. ఈ బాలీవుడ్ మూవీ డిసెంబర్ 23న […]
పారితోషికంపై మృణాల్ షాకింగ్ కామెంట్స్.. ఆ పొగరే ఆఫర్లు రాకుండా చేస్తుందా?
మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరంలేదు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `సీతారామం` సినిమాతో మృణాల్ టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. అలాగే ఈ సినిమాలో మృణాల్ తనదైన అందం, అభినయం, నటనా ప్రతిభతో ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకులనుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత మృణాల్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అవుతుందని […]
`వీర సింహారెడ్డి` కథ మొత్తం లీక్.. బాలయ్యకు మరో బ్లాక్ బస్టర్ ఖాయమేనా?
గత ఏడాది `ఆఖండ` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న […]
ఎమ్‌బిబిఎస్ ఎగ్జామ్స్ రాసి థియేటర్‌లో టికెట్స్ అమ్ముతున్న శ్రీలీల.. వీడియో వైరల్!
`పెళ్లి సందD` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అందాల భామ శ్రీలీ.. తొలి సినిమాతోను ఎంతటి క్రేజ్ ను సంపాదించుకుందో తెలిసిందే. ఇప్పుడు ఈమె నుంచి రెండో సినిమా రాబోతోంది. అదే `ధమాకా`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఇందులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించాడు. ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ […]
`వాల్తేరు వీరయ్య` ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా హిట్టా? ఫట్టా?
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల్లో `వాల్తేరు వీరయ్య` ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని […]