టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా 18 సంవత్సరాల పాటు కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లు చాలా తక్కువ మంది అనే సంగతి తెలిసిందే. ఆ హీరోయిన్లలో తమన్నా కూడా ఒకరు కాగా స్టార్ హీరోలతో తమన్నా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కొన్ని సినిమాలు సక్సెస్ సాధించినా తమన్నా వల్ల ఆ సినిమాలు సక్సెస్ సాధించాయని ఎవరూ భావించరు. ఎక్కువమంది స్టార్ హీరోలకు తమన్నాతో కలిసి నటించిన సమయంలో షాకింగ్ ఫలితాలే ఎదురయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. […]
Tag: Movie News
మహేష్- రాజమౌళి సినిమాలో ఆ హాట్ స్టార్ హీరోయిన్ ఫిక్స్.. ఏముంది రా బాబు..!
ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం మన అందరికి తెలిసిన విషయమే. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ కాంబినేషన్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు 28వ సినిమా గురించి ప్రేక్షకులు మాములుగా ఎదురుచూడడం లేదు. మహేష్ సినిమా అంటే ప్రేక్షకులకు అంత క్రేజ్ ఉంటుంది. అందులోనూ రాజమౌళి తో మహేష్ సినిమా అంటే అభిమానులకు పండగే పండగా. […]
బ్రహ్మానందం ఆ స్టార్ కమెడియన్ గొడవకి .. చిరంజీవికి సంబదం ఎంటి..?
సినిమా రంగంలో ఉన్న వారి మధ్య ఇగోలు, పంతాలు, గొడవలు, పట్టింపులు చాలా మామూలుగా జరుగుతూ ఉంటాయి. కొందరు కొన్ని నెలలు కొన్ని, రోజులు కొన్ని, సంవత్సరాలపాటు ప్రాంతాలకు పోయి మాట్లాడుకోకుండా ఉంటారు. ఆ తర్వాత వారే వారి అవసరాల కోసం కలిసిపోతూ ఉంటారు. ఈ రోజు స్నేహితులుగా ఉన్నవాళ్లు రేపు శత్రువులుగా ఉంటారు. ఈరోజు శత్రువులుగా ఉన్నవాళ్లు రేపు స్నేహితులు అయిపోతారు. వృత్తిపరమైన పోటీ నేపథ్యంలోనే ఇక్కడ ఎక్కువగా మాట పట్టింపులు.. పంతాలకు పోవడం జరుగుతూ […]
చమ్కీల చీరలో రకుల్ గ్లామర్ మెరుపులు.. ఇంత అందంగా ఉందేంట్రా బాబు!
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. కానీ, సక్సెస్ మాత్రం రకుల్ కు ఆమడ దూరంలో ఉంటోంది. గత ఏడాది రకుల్ నటించిన ఐదు చిత్రాలు నార్త్ లో ఘోరంగా బోల్తా పడ్డాయి. రీసెంట్ గా ‘ఛత్రివాలీ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ […]
నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న `దసరా`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!?
దసరా.. న్యాచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన రా అండ్ రస్టిక్ ఫిల్మ్ ఇది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో నాని, కీర్తి సురేష్ జంటగా నటించారు. దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు […]
రాజమౌళి కుటుంబం నుంచి ఎంతమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారో తెలుసా..!
తెలుగు చిత్ర పరిశ్రమ అనగానే ముందుగా నాలుగుకుటుంబాలే అని అంటుంటారు. నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఇలా నాలుగు కుటుంబాల చేతిలోనే ఇండస్ట్రీ ఉందనే వాదన తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ కుటుంబాలు కాకుండా మిగతా ఫ్యామిలీలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగానే నిలదొక్కుకున్నాయి. కొన్ని విభాగాల్లో కొన్ని కుటుంబాల ఆధిపత్యం బాగానే కనిపిస్తుంది అందులో దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం కూడా ఒకటి. ఈ […]
చంటి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాని వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?
విక్టరీ వెంకటేష్ హీరోగా సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా చంటి అందరికీ గుర్తుండే ఉంటుంది. 1992 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తమిళంలో ప్రభు హీరోగా నటించిన ‘చిన్న తంబి’ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే తమిళంలో కంటే కూడా ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. ఇక తమిళ్‌లో ఈ సినిమాను పి.వాసు తెరకెక్కించాడు. అయితే స్టోరీని […]
సమంత సినిమాలు వరుసగా ఫ్లాప్.. భారీ డిజాస్టర్‌గా యశోద?*
ఏ మాయ చేశావే సినిమాతో ప్రేక్షకుల హృదయాలను సమంత కొల్లగొట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో స్టార్ హీరోల సరసన వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. ఇక నాగచైతన్యతో ప్రేమ వివాహం, కొన్నాళ్లకే విడాకులు వంటి పరిణామాలు ఆమె జీవితాన్ని కుదిపేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. పంటి బిగువున నొప్పి భరిస్తూనే వరుస సినిమాలు చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు గతంలో మంచి వసూళ్లనే దక్కించుకున్నాయి. […]
`శాకుంతలం` బాగోలేదన్న నెటిజన్.. సమంత చేసిన పనికి అంతా షాక్!
ప్రముఖ హీరోయిన్ సమంత రీసెంట్ గా `శాకుంతలం` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, నీలిమ గుణ నిర్మించారు. దేవ్ మోహన్ ఇందులో హీరోగా నటించాడు. ఎపిక్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదలైంది. కానీ, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. సమంత అభిమానులు సైతం ఈ మూవీపై పెదవి విరిచారు. టాక్ అనుకూలంగా లేకపోవడంతో ఈ […]