`అఖండ‌` కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న బ‌న్నీ.. అస‌లు క‌థేంటంటే?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం `అఖండ‌`. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో నంద‌మూరి అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని వెయ్యి క‌ళ్ల‌తో ఎద‌రు చూస్తున్నారు. అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. భారీ అంచ‌నాల ఉన్న ఈ సినిమా కోసం అభిమానుల‌తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈగ‌ర్ వెయిట్ చేస్తున్నార‌ట‌. అస‌లు అఖండ‌తో […]

ఆ హీరోకు నేనే భార్య కావాలి..ఓకే అంటే వెంట‌నే పెళ్లి: విష్ణుప్రియ

బుల్లితెర హాట్ యాంక‌ర్ విష్ణుప్రియ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పోవే పోరా` షో ద్వారా బుల్లితెర‌పై సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. వెండితెర‌పై మాత్రం రాణించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అల‌రిస్తున్న ఈ భామ‌.. యూట్యూబ్ ఛానెల్‌ను సైతం ర‌న్ చేస్తోంది. అయితే తాజా త‌న ఛానెల్‌లో `మా వంట మీ ఇంట` అనే ప్రోగ్రాం చేసింది. ఇందులో సుడిగాలి సుధీర్ మరదలు రమ్య గెస్టుగా రాగా.. ఇద్ద‌రూ తెగ […]

న‌భా న‌టేష్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..మ‌హేష్ మూవీలో బిగ్ ఛాన్స్‌?!

న‌భా న‌టేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ప‌లు చేసినా ఆ స్థాయి హిట్ అందుకోలేక‌పోయినా న‌భా.. ప్ర‌స్తుతం నితిన్ స‌ర‌స‌న `మాస్ట్రో` చిత్రంలో న‌టించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన‌ ఈ చిత్రం హాట్‌స్టార్‌లో సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని చూస్తున్న […]

`ఆర్ఆర్ఆర్`పై న్యూ అప్డేట్‌..వాటిపైనే జ‌క్క‌న్న ప్లాన్స్‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డీవివి దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరీస్, అలియా భట్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. ఇక ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్‌ను […]

షూటింగ్ ద‌శ‌లోనే భారీ రేటుకు అమ్ముడైన `కార్తికేయ 2` రైట్స్..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, డైరెక్టర్ చందు మొండేటి కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `కార్తికేయ 2`. బ్లాక్ బస్టర్ హిట్ కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్‏గా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభ‌మైంది. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ న‌టిస్తోంది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ […]

మ‌రో వివాదంలో శంక‌ర్‌..చిక్కుల్లో చ‌ర‌ణ్ సినిమా..?!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈ మ‌ధ్య వ‌రుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టి వ‌ర‌కు భారతీయుడు 2 సినిమాకు సంబంధించిన ఇష్యూస్‌తో ఇబ్బంది ప‌డ్డ శంక‌ర్.. ఆ త‌ర్వాత‌ అపరిచితుడు రీమేక్‌ వివాదంతో స‌త‌మ‌త‌మ‌య్యాడు. ఇక ఇప్పుడు చ‌ర‌ణ్ సినిమా సైతం చిక్కుల్లో ప‌డింది. శంక‌ర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ […]

ప‌వ‌న్ మూవీలో పూజా హెగ్డే..ఆ ట్వీట్‌తో హింటిచ్చిన బుట్ట‌బొమ్మ‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించ‌బోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇక ఈ చిత్రంలో ప‌వ‌న్ కు జోడీగా పూజా హెగ్డే న‌టించ‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఈ […]

PSPK 28: ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన హరీష్ శంకర్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న ఒకే చెప్పిన ద‌ర్శ‌కుల్లో హ‌రీష్ శంక‌ర్ ఒక‌రు. వీరిద్ద‌రి కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించ‌బోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఆయ‌న అభిమానుల‌కు […]

`పవర్ స్టార్` బిరుదు ప‌వ‌న్‌కు ఎలా వచ్చింది? ఎవ‌రిచ్చారో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప‌వ‌న్‌.. ఆయ‌న్ను మించి స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. త‌న‌దైన యాక్టింగ్‌, డైలాగ్ డెలివ‌రీ, స్టైల్‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న ప‌వ‌న్‌కు అస‌లు `ప‌వ‌ర్ స్టార్‌` అనే బిరుదు ఎలా వ‌చ్చింది..? ఎవ‌రిచ్చారో తెలుసా..? దాని వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` సినిమాలో […]