నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అవును, అవును 2, సిల్లీ ఫెలోస్, సీమ టపాకాయ్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ.. స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా, మంచి నటిగా ఫ్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న చిత్రాల్లో `అఖండ` ఒకటి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా […]
Tag: Movie News
గోవాకు పయనమవుతున్న బాలయ్య..ఎందుకోసమంటే?
నందమూరి బాలకృష్ణ గోవాకు పయనమవుతున్నారట. ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉండగా.. అందులో ఒక సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ మాత్రమే […]
ఓటీటీ డీల్ క్యాన్సిల్.. `దృశ్యం-2` థియేటర్‌లోకి దిగేది ఎప్పుడంటే?
ఇటీవల విడుదలై సూపర్ హిట్ అందుకున్న మలయాళ చిత్రం `దృశ్యం 2`ను అదే టైటిల్‌తో తెలుగులోనూ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ రీమేక్‌లో విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ కానుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. దృశ్యం 2 మేకర్స్ ఓటీటీ డీల్‌ను క్యాన్సిల్ చేసుకున్నారట. […]
నా ఫ్రెండ్ బ్లాక్‌బస్టర్ కొట్టాడు..హ్యాపీ అంటున్న ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఫ్రెండ్ బ్లాక్‌బస్టర్ కొట్టాడని తెలిపుతూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `సీటీమార్`. కబడ్డీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న థియేటర్‌లో విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో భారీ కలెక్షన్స్‌ను రాబడుతూ దూసుకుపోతోంది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని […]
బ్లాక్ డ్రస్‌లో బ్యాక్ అందాలు చూపిస్తోన్న రష్మి..నెట్టింట పిక్స్ వైరల్!
రష్మి గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలు, పలు సీరియల్స్ చేసినా గుర్తింపు పొందలేకపోయిన రష్మి.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో యమా క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో సన్నిహితంగా ఉంటూ బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ భామ టీవీ షోలతో పాటు పలు సినిమాల్లో సైతం నటిస్తోంది. ఇక గ్లామర్ విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గని రష్మి.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో […]
రష్మిక కొత్త అడుగులు..ఆ డైరెక్టర్‌తో కలిసి అలా చేస్తుందట..?!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. రష్మిక ఇప్పుడు కొత్త అడుగులు వేయబోతోందట. అసలు విషయం ఏంటంటే.. ఈ లక్కీ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతోంది. […]
స్టేజ్‌పైనే అమ్మాయిలతో కబడ్డీ ఆడిన గోపీచంద్..వీడియో వైరల్!
టలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం `సీటీమార్`. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని చిత్రబృందం ఏర్పాటు చేయగా..ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, మారుతి, లింగుస్వామి, శ్రీవాస్, […]
`భవదీయుడు భగత్‌సింగ్`గా పవన్..అదిరిపోయిన టైటిల్ పోస్టర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీ నుంచి సూపర్ అప్టేట్ వచ్చింది. ఈ చిత్రానికి `భవదీయుడు భగత్ సింగ్` అనే టైటిల్ ఖరారు చేసినట్టు గత రెండు రోజులుగా వార్తలు వస్తుండగా.. ఈ విషయాన్ని నిజం […]
చరణ్-శంకర్ మూవీపై పెరిగిన అనుమానాలు..అసలేమైందంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి,దర్శక ధీరుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ […]