ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా వీరిద్దరూ మంచి ఆప్తులు. పవన్ సినిమాల సెలక్షన్ విషయంలోనూ త్రివిక్రమ్ హ్యాండ్ ఉంటుంది. ఇక ప్రస్తుతం మహేష్‌తో చేయాల్సిన సినిమాను పక్కన పెట్టి మరీ పవన్ నటిస్తున్న `భీమ్లా నాయక్`కు మాటుల, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు త్రివిక్రమ్. అయితే ఇప్పుడు పవన్ త్రివిక్రమ్ నెత్తపై మరో పెద్ద బాధత్యను పెట్టేసినట్టు గుసగుసలు వినిపింస్తున్నాయి. […]
Tag: Movie News
సమంత-చైతు విడాకులు..మధ్యలో దూరి శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్!
సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజుల నుంచి జోరు జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్లకు ఊతమిచ్చేలా సమంత కూడా ఎమోషనల్ పోస్టులు పెడుతోంది. మరోవైపు అక్కినేని కుటుంబం నుండి ఎవరూ ఈ అంశంపై స్పందించక పోవటంతో నిజంగానే సామ్-చై బంధానికి భీటలు వారాయని ప్రచారం జరుగుతుంది. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట విడిపోబోతున్నారనే వార్త ఎవరికీ మింగుడు పడటం లేదు. అయితే ఇప్పుడు సామ్-చై విడాకుల […]
`లవ్ స్టోరీ`పై కొత్త వివాదం..ముప్పుగా మారిన చైతు డైలాగ్..?!
నాగచైతన్య అక్కినేని, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు నిర్మించారు. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రేక్షకులకు ఆకట్టుకున్న ఈ ట్రైలర్ ఇప్పుడు కొత్త వివాదాన్ని తెచ్చిపెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ట్రైలర్‌లో `గొర్రెలోడికి గొర్రెలిస్తే […]
లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్న కాజల్.. రీజన్ ఏంటంటే?
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా సత్తా చాటిన ఈ చందమామ.. తన చిరకాల స్నేహితుడు, ముంబైలో సెటిల్ అయిన బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూను 2020 అక్టోబర్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ అన్నీ దాదాపు పూర్తి చేసేసిన కాజల్.. ఇప్పుడు లాంగ్ బ్రేక్ […]
మంగ్లీ చేసిన పనికి షాకైన నితిన్..అలా చేస్తుందనే ఊహించలేదట..?!
ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ప్రముఖ సింగర్ మంగ్లీపై హీరో నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు మంగ్లీ, నితిన్‌లకు సంబంధం ఏంటీ..? ఆమె గురించి నితిన్ ఎందుకు ప్రస్తావించాడో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మాస్ట్రో`. ఈ చిత్రంలో నభా నటేష్, తమన్నా హీరోయిన్లుగా నటించారు. సింగర్ మంగ్లీ కూడా కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన […]
`ఆహా` కట్.. ఆకట్టుకుంటున్న `ఇచ్చట వాహనములు నిలుపరాదు` ట్రైలర్!
సుశాంత్ అక్కినేని, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం `ఇచ్చట వాహనములు నిలుపరాదు`. దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవి శంకర్, హరీష్ కోయలగుండ్ల కలిసి నిర్మించారు. భారీ అంచనాల నడుము ఆగష్టు 28న విడుదలైన ఈ చిత్రం.. మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 17న ఈ మూవీని స్ట్రీమ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆహా […]
`నేనే నా` అంటూ భయపెడుతున్న రెజీనా.. ట్రైలర్ అదిరిపోయిందిగా!
టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `నేనే నా`. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ రూపుదిద్దుకుంటోంది. ఆపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫారెస్ట్ లోకి ట్రెక్కింగ్ కి వెళ్లిన ఓ ఫారినర్ మిస్సయ్యాడని చెప్పడంతో స్టార్ట్ అయిన ఈ […]
అటు చిరు, ఇటు బాలయ్య..మరి త్రిష దక్కేది ఎవరికో..?
త్రిష కృష్ణన్.. ఈ పేరు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా సత్తా చాటిన త్రిష.. తెలుగు తెరపై కనిపించి చాలా కాలమే అయింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ కోసం టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు పోటీ పడుతున్నారు. ఆ హీరోలు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంకర్` ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ […]
అర్థరాత్రి అవి చూపిస్తున్న అను ఇమ్మాన్యుయేల్ ..!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన `మజ్ను` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ అను ఇమ్మాన్యుయేల్.. మొదటి సినిమాతో మంచి గుర్తింపే సంపాదించుకుంది. అనంతరం పలు విజయంతమైన చిత్రాల్లో నటించిన అను.. ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న `మహా సముద్రం`లో నటించింది. అలాగే అల్లు శిరీష్ సరసన `ప్రేమ కాదంట` అనే మూవీలోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అను.. ఈ మధ్య […]