బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్ర ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కలిసి వరుస సినిమాలు చేయడం, తరచూ చట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఇవన్నీ ఆ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే గతంలో తమ మధ్య స్నేహమే కానీ, ప్రేమ లేదని కియారా మండిపడింది. ఇక తాజా ఇంటర్వ్యూలో సిద్దార్థ్ కూడా ఈ విషయంపై స్పందించాడు. కియారా వర్క్ పట్ల చూపించే శ్రద్ద మరియు ఆమె […]
Tag: Movie News
పూజా హెగ్డేపై గుర్రగా ఉన్న ప్రభాస్..అసలైమైందంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఓ టాక్ ఫిల్మ్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయట. పూజా హెగ్డేపై ప్రభాస్ మరియు రాధేశ్యామ్ యూనిట్ గుర్రుగా ఉన్నారట. ఇందుకు కారణం పూజా తీరేనట. సెట్‌లో […]
మందు కొడుతూ సీరియస్‌గా ఆలోచిస్తున్న కార్తికేయ..మ్యాటరేంటంటే?
`ఆర్ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ & టాలెంటెడ్ హీరో కార్తికేయ గురించి పరిచయాలు అవసరం లేదు. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ.. `నాని గ్యాంగ్ లీడర్` మూవీలో విలన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఈయన రాజా విక్రమార్క సినిమాలు నటిస్తున్నాడు. అలాగే తమిళ స్థార్ హీరో తలా అజిత్, డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబోలో తెరకెక్కుతున్న వాలిమై చిత్రంలో కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే నేడు కార్తికేయ బర్త్‌డే. ఈ […]
కృతి శెట్టి బర్త్‌డే.. సూపర్ ట్రీట్ ఇచ్చిన రామ్- నాని!
కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృతి.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కృతి నాని సరసన `శ్యామ్ సింగరాయ్`, సుధీర్ బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగచైతన్య సరసన `బంగార్రాజు`, నితిన్ సరసన `మాచర్ల నియోజకవర్గం`, రామ్ సరసన ఓ చిత్రం చేస్తోంది. అయితే […]
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై న్యూ అప్డేట్..డిశ్చార్జ్ ఎప్పుడంటే?
మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ యాక్సిడెంట్‌కు గురై తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రత్యేక వైద్య బృందం ఈయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ.. ఆయన కాలర్ బోన్ ఆపరేషన్ కూడా చేశారు. అయితే తేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. దాదాపు పది రోజులు వెంటిలేటర్‌పై ఉన్న తేజ్ […]
శ్రియ ముంబైకి షిఫ్ట్ అవ్వడం వెనకున్న సీక్రెట్ ఏంటో తెలుసా?
టాలీవుడ్‌లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన ముద్దుగుమ్మ శ్రియ.. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సంపాదించుకుంది. అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న శ్రియ..రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్, వ్యాపారవేత్త అయిన ఆండ్రే చాలా కాలం డేటింగ్ చేసింది. ఇక 2018లో ముంబయిలోని లోఖండ్‌వాలాలో శ్రియ, ఆండ్రే పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ భర్తతో రొమాంటిక్ […]
నెటిజన్ ప్రశ్నకు చిర్రెత్తిపోయిన శ్రుతిహాసన్.. ఏం అడిగాడంటే?
శ్రుతిహాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అనగనగా ఓ ధీరుడు` సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన ఈ స్టార్ కిడ్..ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసి లాంగ్ గ్యాప్ తీసుకున్న శ్రుతి.. ఇటీవల క్రాక్ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఆ తర్వాత వకీల్ సాబ్‌తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన `సలార్` చిత్రంలో నటిస్తోంది. ఇదిలా […]
ప్రభాస్ విడదల చేసిన `ఆకాశవాణి` ట్రైలర్ ఎలా ఉందంటే?
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం `ఆకాశవాణి`. సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. `మనం బతికినా సచ్చినా.. తిన్నా పస్తున్నా.. ఎవరి వల్ల.. దేవుడి వల్ల.. దొర వల్ల` అంటూ ఓ పెద్దాయన చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఆధ్యంతం […]
నాగ్‌కు హ్యాండిచ్చిన కాజల్.. ఆ హీరోయిన్ వైపు చూస్తున్న మన్మథుడు?!
కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఘోస్ట్`. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుందని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. కానీ, ఈ సినిమా నుంచి కాజల్ తప్పుకుని నాగ్‌కు హ్యాండిచ్చినట్టు టాక్ నడుస్తోంది. గత ఏడాది గౌతమ్ […]