101 జిల్లాల అందగాడిని నేనే : అవసరాల

అవసరాల శ్రీనివాస్… ఈ పేరు మన అందరికి సుపరిచితమే. ఒక పక్క న‌టుడిగా నటిస్తునే మరోపక్క ద‌ర్శ‌కుడిగా సినిమాలు తీసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు  అవసరాల శ్రీనివాస్‌ త్వరలో  101 జిల్లాల్లో కెల్లా అందగాడిని నేనే అంటూ హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’ సినిమా ఆగ‌స్ట్ 27న విడుదలకు సిద్ధం అయినది.చూస్తుంటే ఈ సినిమాలో కామెడీ మాములుగా ఉండదేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో […]

మెగా స్టార్ట్ “లూసిఫర్” లాంచింగ్ డేట్ ఖరారు..!

మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళం మూవీ “లూసిఫర్” సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని చిరంజీవి నిర్ణయించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా లూసిఫర్ రీమేక్ ని రూపొందించాలని కోరుతూ చిరంజీవి.. మోహన్ రాజాకి దర్శకత్వ బాధ్యతలన్నీ అప్పచెప్పారు. అయితే ఈ సినిమాని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అనగా ఆగస్టు 22న లాంఛనంగా ప్రారంభించనున్నారని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే లూసిఫర్ లాంచింగ్ డేట్ కి సంబంధించి మెగా కాంపౌండ్ నుంచి […]