Tag Archives: Mobiles

ఈ మొబైల్స్ పై భారీ ఆఫర్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్..!

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 ను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నది. త్వరలో బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలను ప్రారంభం చేస్తానని ప్రకటించడం జరిగింది.. అయితే ఈ సేల్ లో మొబైల్స్ పై ఏకంగా భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది..ఆ వివరాలను చూద్దాం. మోటరోలా స్మార్ట్ ఫోన్: మోటరోలా ఆఫర్ సేల్ అక్టోబర్ 1వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్లో మొదలవబోతోంది.. ముఖ్యంగా మోటరోలా బ్రాండ్ భారత మార్కెట్లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ మొబైల్స్

Read more

నవంబర్ ఒకటి నుంచి ఈ స్మార్ట్ ఫోన్ లలో వాట్సాప్ ను చూడలేమా..?

వాట్స్అప్ ఇటీవల సరికొత్త సిస్టంను అప్డేట్ చేసిన విషయం తెలిసిందే . ఇక దీనితో పాత స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పని చేయదు అని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్ క్రీమ్ శాండ్విచ్, ios 9, kai OS 2.5.0 వంటి మోడల్ మొబైల్స్ లో ఇకపై నవంబర్ ఒకటో తేదీ నుంచి వాట్సాప్ పని చేయదట. ఇక ఇప్పుడు సరికొత్తగా ఆండ్రాయిడ్ ఓఎస్ 4.1, ios 10, జియో ఫోన్ అలాగే జియో ఫోన్ టు లలో

Read more

మన పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయో ఇలా తెలుసుకోండి..?

ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ ఖచ్చితంగా ఉండనే ఇక అందులోని సిం కార్డ్ కంపల్సరిగా ఉండాల్సిందే.కారణాలు ఏవైనా కావచ్చు మనకు తెలియకుండానే చాలా నెంబర్లు తీసుకొని ఉంటాం. అలా తీసుకున్న నెంబర్లను మనం మర్చిపోతూ ఉంటాం.అంతే కాదు మన పేరు మీద కొందరు కేటుగాళ్లు మనకు తెలియకుండానే సిమ్ లు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో విన్నాము మనం.మరి ఇలాంటి పరిస్థితుల్లో మన పేరు మీద ఎన్ని ఫోన్ నెంబర్లున్నాయో వాటి గురించి ఇప్పుడు ఈ వివరాలను

Read more