మీకు తెలియకుండా మీ పేరు పైన ఉన్న సిమ్ కార్డులను ఇలా బ్లాక్ చేయండి..?

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ మొబైల్ అనేది కచ్చితంగా ఉండనే ఉంటోంది. ఫోన్ కాల్స్ కోసం జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ ఇతర సిమ్ కార్డులను సైతం ఎవరికి నచ్చినట్లుగా వారు ఉపయోగించుకుంటూ ఉన్నారు. అయితే మనకు తెలియకుండానే చాలా సిమ్ కార్డులను తీసుకుంటూ ఉంటాము.. ఉచితంగా బ్యాలెన్స్ వ్యాలిడిటీ ఇచ్చిన సమయంలో సిమ్ కార్డులను తీసుకోగానే వ్యాలిడిటీ బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే పక్కకు పారేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకో […]

నాని డైరెక్ట‌ర్ చేదు అనుభ‌వాలు.. అనుష్క అనుకుని బట్టలు లేని ఫొటోలు పంపారట‌!

డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెంటల్ మదిలో మూవీతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన వివేక్‌.. తొలి సినిమాతోనే త‌న మార్క్ చూపించారు. ఆ త‌ర్వాత `బ్రోచేవారెవరురా`తో మంచి హిట్ అందుకు తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేర‌వ‌య్యారు. మూడో ప్ర‌య‌త్నంగా న్యాచుర‌ల్ స్టార్ నానితో `అంటే సుందరానికి` సినిమాను తెర‌కెక్కించాడు. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా వివేక్ ఆత్రేయ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ […]