టాలీవుడ్ విలన్ జాన్ కొక్కెన్ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు రాకున్నా ఫోటో చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటించిన ఈయనకు నటుడిగా మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది మాత్రం కేజీఎఫ్ సినిమానే. డాన్ శీను సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. సైడ్ విలన్ గా కనిపించాడు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తీన్మార్‌లోను మెరిశాడు. కృతికర్బందా అన్నగా కనిపించిన జాన్.. తర్వాత నేనొక్కడినే, బాహుబలి, బ్రూస్లీ, జనతా గ్యారేజ్, వీరసింహారెడ్డి, ఎవడు […]