రామ్ చరణ్ ధ్రువ2 సినిమాను… ఆ క్రేజీ డైరెక్టర్ తో చేయబోతున్నాడా..!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా 2016లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వ‌చ్చి సూప‌ర్‌ హిట్ అయిన సినిమా ధ్రువ. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళ్ లో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ కి ఈ సినిమాని రీమేక్ గా తీశారు. తమిళ్‌లో ఈ సినిమాను డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడు. ఇక ఎప్పుడు మోహన్ రాజా మెగాస్టార్ తో […]

ఆ విషయంలో చరణ్ ని బాధపెడుతున్న ఉపాసన..పిల్లల కోసం కాదు.. ఇది వేరే మ్యాటర్..!?

మెగా వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి చిరుత వేగంతో రామ్ చరణ్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వ‌రుస‌ పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే. రామ్ […]

కని విని ఎరుగని కాంబో..చరణ్ తో పాన్ ఇండియా హీరో మల్టీ స్టారర్ ఫిక్స్..డైరెక్టర్ ఎవరంటే..?

రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన ‘మగధీర’ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ‘మగధీర’ సినిమా తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో రాజమౌళికి రామ్ చరణ్ కి మంచి గుర్తింపు వచ్చింది. రాజమౌళి తర్వాత ప్రభాస్ తో ‘బాహుబలి’ సినిమా తీసి టాలీవుడ్ కీర్తిని ప్రపంచ సినిమాలు దృష్టికి తీసుకెళ్లాడు. రాజమౌళి ప్రభాస్ ఈ సినిమాని ఎంతో కష్టపడి అద్భుతంగా తీశారు. ఈ […]

ప‌వ‌న్ పోటీ కోసం ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు… స‌ర్వేలో ఏం తేలిందంటే…!

వ‌చ్చే ఎన్నిక‌లు అన్ని పార్టీల‌కూ ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ముఖ్యంగా.. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క‌సీటు తో ప‌రిమిత‌మైన‌.. జ‌న‌సేన పార్టీకి ఈ ఎన్నిక‌లు మరింత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ.. అసెంబ్లీలో అడుగు పెట్టి తీరాల‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. ఆయ‌న ఎటు నుంచి విజ‌యం ద‌క్కించుకోవాలి? అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో ఏకం గా.. రెండు స్థానాల నుంచి ప‌వ‌న్ పోటీ చేశారు. కానీ, విజ‌యం మాత్రం […]

మెగా అభిమానులకు చరణ్ బిగ్ సర్ ప్రైజ్..ఫ్యాన్స్ కిక్కెక్కించే న్యూస్..!!

రామ్ చరణ్ కు త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్‌ వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో రామ్ చరణ్ వరసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయడానికి సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అయ్యాక రామ్ చరణ్ […]

ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కధ పై మోజు పడ్డ చరణ్..అభిమానుల రియాక్షన్ ఇదే..!?

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా సినిమాల్లోకి వచ్చిన రామ్ చరణ్. వైవిద్యమైన సినిమాలు చేసుకుంటూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్ సినిమాలే ఉన్నాయి. తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు రామ్ చరణ్. ఆ సినిమాలోని తన నటనకు గాని ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ త‌న‌ తర్వాత సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తీస్తున్నాడు. ప్రస్తుతం […]

చరణ్ పై జరుగుతున్న కుట్ర ..మెగా ఫ్యాన్స్ గమనిస్తున్నారా..?

స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్‌లా సినిమాలంటే అంతా ఇంతా క్రేజ్ కాదు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కొంత భాగం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా. మిగిలిన భాగం షూటింగ్ ఈ నెల మొదటి వారంలో మొదలుపెట్టారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ […]

చ‌ర‌ణ్ – శంక‌ర్ సినిమాకు క‌ళ్లు చెదిరే బిజినెస్‌… అన్ని కోట్లా…!

RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమాలో మ‌రో హీరోగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ అయితే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయాడు. RRRతో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ లభించడంతో రామ్ చరణ్ తర్వాత సినిమాల‌కు అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం సౌత్ ఇండియన్ […]

R R R కు బుల్లితెర‌పై ఘోర అవ‌మానం.. ఇంత త‌క్కువ రేటింగా…!

ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా తెరపైకి వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బ‌స్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా 14 వారాల పాటు టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సినిమాకు నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ సెల‌బ్రిటీ నుంచి కూడా ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. సినిమాలో రాజమౌళి డైరెక్షన్, మేకింగ్ అద్భుతంగా ఉంది అంటూ ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సినిమా బుల్లితెరపై […]