సింపుల్ చీర కట్టులో అందాలను ఆరబోసిన మీనాక్షి చౌదరి.. ఆకట్టుకుంటున్న ఫొటోస్..!

టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న మీనాక్షి చౌదరి గురించి మనందరికీ తెలిసిందే .ఈమె టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీనాక్షి చౌదరికి మిక్స్డ్ టాక్ అందింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది మీనాక్షి చౌదరి.ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లెటెస్ట్ క్రష్ గా మారిపోయింది. ఇక‌ వరస సినిమాలతో బిజీగా ఉంటున్న మీనాక్షి .. సోషల్ మీడియా వేదిక […]

విశ్వంభరలో మీనాక్షి చౌదరి.. ఎలాంటి పాత్రలో నటిస్తుందో తెలిస్తే నోరెళ‌బెడ‌తారు..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి గ‌త‌ కొంతకాలంగా ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇచ్చ‌ట‌ వాహనాలు నిలపరాదు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కు ఊహించిన రేంజ్ లో గుర్తింపు రాలేదు. కానీ నటనకు, లుక్స్ కి మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. దీంతో వెంటనే ఆమెకు రవితేజ ఖిలాడి సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు. కానీ తర్వాత ఈమె […]

చిరునవ్వులు చిందిస్తూ అమ్మ ఒడిలో కనిపిస్తున్న ఈ బుజ్జి పాపని గుర్తుపట్టారా.. ఆమె సౌత్ లో బిజీ హీరోయిన్..?!

గత కొంతకాలంగా త్రో బ్యాక్ థీం తో సినీ సెలెబ్రిటీస్ చిన్నప్పటి పిక్స్‌ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ బుజ్జి పాప ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో తన అదృష్టాన్ని […]

మహేష్ ర్యాంపేజ్ షురూ.. అదరగొడుతున్న ‘ గుంటూరు కారం ‘ అడ్వ‌న్స్‌ బుకింగ్..

మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని ప్రేక్షకులంతా ఎంత ఆసక్తిగా చూస్తున్నారు. గుంటూరు కారం మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే ఓపెన్ అయిపోయాయి. ఇక ఈ అడ్వాన్స్ బుకింగ్స్ […]

గుంటూరు కారంలో ఆ హీరోయిన్ ఫిక్స్.. స్వయంగా వెల్లడించిన నటి..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమాని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా రోజులైనప్పటికీ సగం కూడా పూర్తి కాలేదు. ఇక గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీలను హీరోయిన్స్ గా తీసుకోగా, పూజ హెగ్డే సినిమా […]

అడవిలో అందాలను ప్రదర్శిస్తున్న మీనాక్షి చౌదరి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అందం అభినయం ఉండి సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్లలో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఒకరు. మొదట ఈచట వాహనములు నిలపరాదు అనే సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గతంలో మిస్ ఇండియా పోటీలలో కూడా రాణించింది. ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగుపెట్టి తెలుగు సినిమాల ద్వారా హీరోయిన్గా తన కెరియర్ను ప్రారంభించింది. తాను నటించిన మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.అయినప్పటికీ రవితేజ నటించిన ఖిలాడి చిత్రంలో […]

ఖిలాడి సినిమా హీరోయిన్ ని ఇలా చూసి తట్టుకోగలరా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి కూడా ఒకరు.. మొదట ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఈ సినిమా యావరేజ్ కావడం చేత పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.ఆ తర్వాత రవితేజ నటించిన ఖిలాడీ సినిమా ద్వారా మళ్ళీ తన అంత చెందాలతో ఆకట్టుకుంది. దీంతో గ్లామర్ ఎలివేషన్ తో ఒక్కసారిగా విశ్వరూపం చూపించింది. ఇందులో […]

హాట్ భంగిమలో గ్లామర్ స్టీల్ అదిరిపోయేలా ఇచ్చిన ఖిలాడి బ్యూటీ..!!

టాలీవుడ్లో హర్యానా బ్యూటీ గా పేరుపొందింది హీరోయిన్ మీనాక్షి చౌదరి. నటనపరంగా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ టాలీవుడ్ లో హీరోయిన్ గా మారిపోయి మంచి పేరు సంపాదించింది. వాస్తవానికి ఈమె డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత మిస్ ఇండియన్ మిలిటరీ అకాడమీ 2017 అవార్డును కూడా సొంతం చేసుకున్నది. ఆ తర్వాత ఫెమినా మిస్ హర్యానా 2018లో అవార్డు అందుకుంది. ఆ తర్వాత గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక […]

ఎద సొగసులతో సెగలు పుట్టించిన ‘ఖిలాడి’ భామ.. పిక్స్ చూస్తే చమటలు ఖాయం!

మీనాక్షి చౌదరి.. మాస్ మహారాజా రవితేజ సరసన `ఖిలాడి` సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తనదైన అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అంతేకాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అందాల హాట్ ఫోటో షూట్ లను షేర్ చేస్తూ సందడి చేస్తుంది. అయితే తాజాగా మీనాక్షి మరో హాట్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక ఈ ఫోటోలలో ఎద […]