వెండితెర అద్భుత దృశ్య కావ్యం మాయాబజార్ గురించి ఇప్పటికీ ఎంతోమంది ప్రస్తావిస్తూనే ఉంటారు. 66 ఏళ్ల క్రితం వెండితెరపై రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా సాంకేతికత గురించి ఇప్పటికీ ఎందరిలోనో చర్చలు జరుగుతూనే ఉంటాయి. కెమెరామెన్ మార్కస్ భర్ట్.లీ అప్పట్లో గ్రాఫిక్స్ సృష్టించే అంత టెక్నాలజీ లేకపోవడంతో.. కెమెరా టెక్నిక్స్ తో మాయాజాలాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. నిజంగా మాయలు జరుగుతున్నట్లుగా ఆడియన్స్ భావించారు. ముఖ్యంగా వివాహ భోజనంబు సాంగ్లో లడ్డూలన్నీ […]