అఖండ 2: 600 మంది డ్యాన్సర్లతో మాస్ సాంగ్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య, బోయపాటి కాంబో నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు.. ఫుల్ ఆఫ్ మాస్ సినిమాలు చూసేందుకు ఆడియన్స్ సిద్ధమైపోతారు. వీళ్లిద్దరు సినిమా అంటే సాంగ్ నుంచి మొదలుకొని.. మాటలోనూ, యాక్షన్ లోను, హీరోయిజంలోనే.. ఇలా ప్రతి ఒక్క అంశం లోను మాస్‌ మోతమోగిపోతుంది. ఈ క్రమంలోనే అంచనాలు కూడా ఆకాశాన్నిఅంటుతాయి. ఇక ప్రతిసారి […]

ఓ మై గాడ్: కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా..సమంత మరో చెత్త పని..?

సమంత..ఈ అందాల కుందనపు బొమ్మ. ఫస్ట్ సినిమాతోనే కుర్రాళ్లను తన అందంతో, నటనతో మాయ చేసి పడేసింది. అంతేనా, ఏకంగా అక్కినేని ఇంటికి కూడా కోడలు అయ్యి..ప్రత్యేకమైన అటెన్షన్ ని కొట్టేసింది. ఓ వైపు స్టార్ హీరోయిన్, మరో వైపు అక్కినేని ఇంటి పెద్ద కోడలు..అబ్బో, అమ్మడి జాతకం బాగుందే అని అందరు అనుకుంటున్న టైంకి..భర్తకి విడాకులు ఇచ్చేసింది. ఒక్క నోట్..” మేము విడాకులు తీసుకోబోతున్నాం అంటూ..” చెప్పేసి..చేతులు దులిపేసుకున్నారు ఇద్దరు. ఆ తరువాత ఆయన పాటికి […]