మంచు విష్ణుకు సైబర్ వేధింపులు.. ఏం జరిగిందంటే..?

మంచు మోహన్ బాబు నటవారసుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ప్రస్తుతం మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచి విష్ణుకు సైబర్ వేధింపులు తప్పలేదు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి పనికి పాల్పడిన విజయ్ చంద్రమోహన్ దేవరకొండను.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం చంద్రమోహన్ కు నోటీసులు జారీ చేశారు. నేరం నిరూపణకు అవసరమైన ఆధారాలను స్వీకరించిన టీం.. […]