కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకోబోతున్నాడని గత కొద్ది నెలల నుంచి నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పలుమార్లు వీరిద్దరూ జంటగా కనిపించారు. అలాగే ఇటీవలే కడప దర్గాకు వెళ్లిన మనోజ్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తాను కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని, ఈసారి కుటుంబంతో కలిసి ఇక్కడకు వస్తానని వ్యాఖ్యానించారు. దీంతో మనోజ్-మౌనికరెడ్డి వివాహం ఖాయమని అందరూ భావించారు. […]
Tag: manchu manoj
భూమా మౌనికతో పెళ్లి కోసం షాకింగ్ డెసిషన్ తీసుకున్న మంచు మనోజ్…!
మంచు మోహన్ బాబు చిన్న కొడుకు గా శ్రీ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయ్యాడు మంచు మనోజ్. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. మంచు కుటుంబంలోనే అందరికంటే భిన్నమైన వ్యక్తిత్వంతో మనోజ్ అభిమానుల్లో పేరు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా మనోజ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఆయన సినిమా వచ్చి ఇప్పటికే కొన్ని సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ మధ్య […]
మంచు మనోజ్ రెండో పెళ్లి వెనక ఇంత పెద్ద కథ నడుస్తోందా… వామ్మో ఇన్ని ట్విస్టులా…!
మంచు మోహన్ బాబు నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన మంచు మనోజ్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే తనకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకున్నాడు. కానీ తక్కువ కాలంలోనే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాడు. ప్రస్తుతం మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటాడు అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మొదటి భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన దివంగత […]
ఆమె కోసం తల్లికి దూరమైన మంచు మనోజ్… భావోద్వేగంతో ఏం చేశాడంటే…!
మంచు మోహన్ బాబు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన మంచు మనోజ్ తన సినిమాలతో తనకు అంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. మంచు ఫ్యామిలీ లోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమెజ్ క్రియేట్ చేసుకున్న మనోజ్ ఎప్పుడు ఇతరులకి సహాయం అందించడంలో ముందు వరుసలో ఉంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి మనోజ్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెల్లి భూమా మౌనిక రెడ్డి తో చనువుగా ఉంటున్నాడు అంటూ వార్తలు వైరల్ […]
బిందాస్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోంది..ఎలా ఉందో తెలుసా..?
మంచు మనోజ్ హీరోగా నటించిన బిందాస్ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ముఖ్యంగా ఈ చిత్రంలోని కామెడీ సన్నివేశాలు చూసి నవ్వకుండా ఉండలేరు. మంచు మనోజ్ కు గుర్తింపు వచ్చిన చిత్రాలలో బిందాస్ చిత్రం కూడా ఒకటి. ముఖ్యంగా మంచి కంటెంట్ తో పాటు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ కి జోడిగా షినా షహబాది హీరోయిన్గా నటించింది. మంచు మనోజ్ మరదలి పాత్రలో ఈ ముద్దుగుమ్మ బాగా ఆకట్టుకుంది. […]
అందువల్లే మంచు మనోజ్ సినిమాలకు దూరమయ్యారు అంటున్న డైరెక్టర్..!!
తెలుగు సినీ పరిశ్రమలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మంచు కుటుంబం నుంచి మంచు మనోజ్,మంచు విష్ణు, మంచు లక్ష్మి, మోహన్ బాబు అందరూ కూడా సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించారు. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ ,భూమా మౌనికని త్వరలో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. ఇక సినిమాలకి దాదాపుగా మంచు మనోజ్ కొన్ని సంవత్సరాలుగా దూరంగానే ఉంటున్నారు. ఈ విషయంపై ప్రముఖ డైరెక్టర్ జి నాగేశ్వర్రెడ్డి […]
ఎవడి దూల వాడిది.. మనోజ్ రెండో పెళ్లిపై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్!
ఇటీవల మంచు మనోజ్ కి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మనోజ్ రెండో పెళ్లి త్వరలోనే చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మంచు మనోజ్ హైదరాబాద్కు చెందిన ప్రణతి రెడ్డిని 2015 వివాహం చేసుకుని నాలుగేళ్ల తర్వాత వ్యక్తిగత కారణాలవల్ల పరస్పర అంగీకారంతో మంచు మనోజ్ ఆమెతో 2019లో విడాకులు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నగరంలో ఓ వినాయక మండపంలో భూమా మౌనిక తో కలిసి మనోజ్ కనిపించడం మరియు […]
మంచు మనోజ్ సినిమా చేయకపోవడానికి కారణం అదే అంటున్న ధనరాజ్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతొంది. ఇక అడపదడప సినిమాలు చేస్తూ మంచు మనోజ్ ఉన్నారు..సినిమాలపై ఈ మధ్యకాలంలో పెద్దగా ఆసక్తి చూపలేదు దీంతో మంచు మనోజ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక ఈ విషయంపై ప్రముఖ కమెడియన్లలో ఒకరైన ధనరాజ్ మంచు మనోజ్ కు మంచి […]
మంచు మనోజ్ మొదటి భార్య ఇప్పుడు ఎవరితో ఉంటుందో తెలుసా…!
మంచు మోహన్ బాబు నట వారసుడుగా సినిమాలలోకి వచ్చిన ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్. మనోజ్ ముందు నుంచి ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నాడు. మనోజ్ తెలుగులో కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అతడి ప్రేమను గౌరవించి రెండు కుటుంబాలు వారిద్దరికీ వివాహం జరిపించారు. పెళ్లి అయ్యాక వీళ్లిద్దరూ కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న కొన్ని అనుకోని కారణాలవల్ల వీళ్ళిద్దరూ విడాకులు […]