మ‌హేష్ – ప్ర‌భాస్‌లో చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ ఎవ‌రితో అంటే..!

సినీ ఇండస్ట్రీలో గ‌త కొనేళ్ళుగా మల్టీ స్టార‌ర్‌ల‌ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమా ఎలాంటి సంచలన సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా తర్వాత మరిన్ని క్రేజీ మల్టీ స్టార‌ర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇలాంటి క్రమంలో రామ్‌చరణ్.. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా […]

జక్కన్న – మహేష్ కాంబోలో రూ.600 కోట్ల రెమ్యూనరేషన్ హీరోయిన్.. నటించబోతుందా..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి సినిమా మొదలుకొని తన ప్రతి సినిమాకు ఇండస్ట్రీ పరిధిని మరింత పెంచుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్‌లో తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేసిన జక్కన్న.. స్టార్ హీరో రేంజ్‌లో ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో మన హీరోలు ఈరోజు అన్ని సినిమాలు నటిస్తున్నారంటే.. దానికి పరోక్షంగా రాజమౌళి కారణం అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ఏకంగా తెలుగు సినిమాకు ఇంటర్నేషనల్ మార్కెట్ […]

” ముఫాసా: ది లయన్ కింగ్ ” రివ్యూ.. మహేష్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా..?

డిస్నీ వ‌ర‌ల్డ్‌ సంస్థ నిర్మించే యానిమేషన్ సినిమాలకు పాన్ వ‌ర‌ల్డ్‌ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే సంస్థ నిర్మించిన తాజా యానిమేటెడ్ మూవీ ” ముఫాసా: ది లయన్ కింగ్ ” . ఇక ముఫాసా రోల్‌కు మహేష్ బాబు డబ్బింగ్ అందించడంతో.. తెలుగు ఆడియన్స్‌లో మరింత క్రేజ్‌ పెంచింది. అప్పట్లో ది లయ‌న్ కింగ్‌కు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం. పిల్లలను టార్గెట్‌గా చేసుకుని రూపొందించిన ఈ సినిమాకు.. బెరి జేన్ కిన్స్ దర్శకుడిగా […]

పాన్ ఇండియా మార్కెట్ లేని మహేష్‌తో పాన్ వరల్డ్ మూవీ.. జక్కన్నది రిస్కేనా..?

ఇండస్ట్రీ ఏదైనా.. పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఆ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోస్ మాత్రమే. ఎందుకంటే తెరపై అభిమానులను ఆదరించి.. వారిని ఆకట్టుకునేది సెలబ్రిటీలే కాబట్టి. వాళ్లకే ఎక్కువగా గుర్తింపు వస్తుంది. డై హార్ట్‌ ఫాన్స్ కూడా ఉంటారు. టాలీవుడ్ లో అలా.. ఉదాహరణకు బాహుబలి సినిమా.. ఈ పేరు చెబితే టక్కున గుర్తుకు వచ్చేది ప్రభాస్ పేరే. డార్లింగ్ తర్వాతే జక్కన్న పేరు వినిపిస్తుంది. ఇక తెరపై ప్రభాస్ కనిపిస్తున్నాడు అంటే థియేటర్లకు అభిమానులు […]

పవన్ కారణంగా మహేష్, రేణు దేశాయ్ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సౌత్ హీరోయిన్ గా పలు సినిమాలు నటిస్తూ బిజీగా గడిపిన ఈ అమ్మడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో బద్రి, జానీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో షూట్ టైంలో పవర్ స్టార్ తో ప్రేమాయణం నడిపిన రేణు.. లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండగానే గర్భవతి అయి పవన్ కళ్యాణ్‌ను వివాహం […]

ఒక ముక్క తెలుగు రాదు.. కానీ మహేష్ డిగ్రీ ఎలా పూర్తి చేశాడంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న చాలామంది తమ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయకముందే ఇండస్ట్రీ పై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకుంటున్నారు. అయితే మరి కొంత మంది మాత్రం తమ ఉన్నత చదువులను కూడా పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి అడుగు పెడతున్నారు. ఇక‌ నటవారసత్వంతో చదువును పూర్తి చేయకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు ఉన్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కోవకే […]

టాలీవుడ్ లో మహేష్ బాబు సెన్సేషనల్ రికార్డ్.. ఏ హీరో కైనా టచ్ చేయడం కష్టమేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న సూపర్ స్టార్.. నిన్న మొన్నటి వరకు కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమైన నటించారు. అటు బాలీవుడ్ సినిమాల్లోనూ, పాన్ ఇండియా అవకాశాలు వచ్చిన కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటించాలని నియమానికి కట్టుబడి తెలుగు సినిమాల్లో నటిస్తూ సూపర్ స్టార్ ఇమేజ్ ను […]

నాగార్జున, మహేష్ లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా.. ఇద్దరూ అంత యంగ్ గా ఉండడానికి కారణం అదేనా..?

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో అంత యేజ్ పెరిగినా యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్‌గా ఉండాలని తెగ ఆరాటపడుతున్నారు. హెల్తి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ తమ ఫిట్నెస్ను అలాగే ఉంచుకునేందుకు తాపత్రయపడుతున్నారు. వయసు మీద పడిన, వృద్ధాప్యం దగ్గర పడుతున్న దానిని యాక్సెప్ట్ చేయడానికి అసలు ఒప్పుకోవడం లేదు. వయసులో ఉన్నప్పుడు ఉన్నంత హుషారు, ఉత్సాహం ఎవరిలోనూ కనిపించదు. కనుక ఏజ్ పెరగాలని ఎవరు అసలు కోరుకోరు. అయితే సెలబ్రిటీస్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా రీ […]

మహేష్ నయా లుక్ వైరల్.. జక్కన్న మూవీ లుక్ మార్చాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. గుంటూరు కారం రిలీజ్ అయి చాలా కాలం అవుతున్న ఇప్పటివరకు ఆయన నుంచి మ‌రో సినిమా కూడా తెరకెక్కలేదు. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు నటించనున్న‌ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్.. సరికొత్త లుక్‌లో కనిపిస్తాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మహేష్ […]