మహేష్ ను ఎన్టీఆర్ ఫాలో అవుతున్నాడో లేక ఎన్టీఆర్, మహేష్ ను ఫాలో అవుతున్నాడు తెలియదు కానీ.. ఈ ఇద్దరు హీరోల కెరీర్ టర్న్ తీసుకునే సినిమాలు మాత్రం ఈ సంవత్సరమే పట్టాలేకబోతున్నాయి. మరో విధంగా చెప్పాలంటే ఇప్పటివరకు ఓ లెక్క డిసెంబర్ నుంచి మరో లెక్క.. ఇక డిసెంబర్ నుంచి ఏం జరుగుతుందని అనుకుంటున్నారా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ రాజకుమారుడు సినిమా నుంచి ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే సినిమా వరకు మహేష్ సినీ […]
Tag: mahesh babu
ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే మహేష్-త్రివిక్రమ్ మూవీ సూపర్ హిట్టే!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అతడు ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇటీవల సెట్స్ […]
ప్రభాస్ తర్వాత మహేష్‌తోనే ఆ స్టార్ డైరెక్టర్ ఫిక్స్.. స్కెచ్ గీసింది ఎవరో తెలుసా..!
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై నాగ వంశీ మరియు చినబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయన వెంటనే మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వనున్నాడు. ఇప్పుడు తాజాగా మరో లేటెస్ట్ కాంబో గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. గీత ఆర్ట్స్ బ్యానర్ మహేష్ తో […]
ఇద్దరు బడా స్టార్లను నమ్ముకున్న పూజ హెగ్డే… ఈసారి గురి తప్పదా?
పూజ హెగ్డే… తెలుగువాళ్ళకు పరిచయం అక్కర్లేని పేరు. ఈమె మొదట మోడల్ కెరీర్ ప్రారంభించి నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో ఈమె 2వ స్థానంలో నిలిచి, అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఆ తరువాతే ఆమెని సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా 2012లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత ఆమె […]
మహేష్- రాజమౌళి మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫాన్స్ కు పూనకాలే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శక ధీరుడు రాజమౌళి తన తర్వాత సినిమాను చేయబోతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాపై ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో రాజమౌళి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను అమెజాన్ అడవుల నేపథ్యంలో వరల్డ్ అడ్వెంచర్ స్టైల్ లో బ్రౌన్ కథల మాదిరిగా సాగే భారీ యాక్షన్ తో కుడిన అడ్వెంచర్స్ […]
బ్లాస్టింగ్ అప్డేట్: మహేశ్ కోసం కత్తి లాంటి ఫిగర్ ని పట్టిన రాజమౌళి.. పర్ఫెక్ట్ మ్యాచ్ ..!!
ప్రజెంట్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 29 . మహేష్ బాబు ఫస్ట్ టైం రాజమౌళితో చేయబోతున్న సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ..? అంటూ ఫ్యాన్స్ కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా సర్కారీ వారి పాట సినిమా హిట్ అయిన తర్వాత మహేష్ – రాజమౌళి కాంబోలో సినిమా వస్తుందని తెలుసుకున్న అభిమానులు.. ఓ రేంజ్ లో […]
SSMB 28: ఐదు నిమిషాల సన్నివేశం కోసం రూ. 10 కోట్లా.. తేడా వస్తే త్రివిక్రమ్ పని గోవింద!?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రస్తుతం `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు నటిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్తిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి […]
పెళ్లిరోజున నమ్రతకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన మహేష్.. సూపర్ స్టార్ అనిపించుకున్నాడుగా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించిన త్రివిక్రమ్ ఇక నిన్నటితో ఈ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో. మహేష్ తన భార్య నమ్రత తో కలిసి నిన్న స్పెయిన్ వెకేషన్‌కు వెళ్ళాడు. ప్రస్తుతం మహేష్ తన 18వ మ్యారేజ్ యానివర్సరీ నీ సెలబ్రేట్ చేసుకోవడానికి తన భార్యతో కలిసి స్పెయిన్ వెకేషన్ కి వెళ్ళాడు. కాగా ఈరోజు […]
ఏంటి..ఈ హీరోకి ఆ మాత్రం తెలియదా..? ఫస్ట్ టైం ట్రోల్ అవుతున్న మహేశ్ బాబు..!!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం.. భూతద్దంలో పెట్టి చూడడం ..చాలా కామన్ గా అయిపోయింది . మరి ముఖ్యంగా కొందరు స్టార్ సెలబ్రిటీస్ ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారా ..?వాటిని పట్టుకుని ట్రోల్ చేద్దామా ..? అంటూ కాచుకుని కూర్చుంటున్నారు జనాలు. ఈ క్రమంలోనే అలాంటి ట్రోలర్స్ కి అడ్డంగా బుక్ అయిపోయాడు మహేష్ బాబు . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ […]