ఆ విషయంలో మహేష్ భార్య నమ్రత అంత తోపా..? ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్న లెటేస్ట్ న్యూస్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది క్యూట్ జంటలు ఉన్న.. వాళ్ళందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తారు టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ..ఆయన భార్య నమ్రత శిరొధ్కర్. మనకు తెలిసిందే ఈ జంట సినిమా చూస్తున్న టైం లోనే ప్రేమలో పడింది . వంశీ అనే సినిమా చేస్తున్న టైంలో మహేష్ – నమ్రత ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత ఆ ఇష్టం..స్నేహంగా ..స్నేహం ప్రేమగా.. ప్రేమ పెళ్లి వరకు వెళ్లి భార్యాభర్తలు గా మారి తల్లిదండ్రులు కూడా అయ్యారు.

కాగా ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్నా సరే ..మహేష్ అంటే అందరికీ అదోరకమైన ఫీలింగ్ . ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటారు అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . అయితే పైకి ఎంతో హ్యాపీగా చాలా సరదాగా కనిపించే నమ్రత డబ్బు విషయంలో మహా స్ట్రిట్ అని .. మరీ ముఖ్యంగా మహేష్ సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఇప్పటికీ నమ్రతకి లెక్క చెప్పాల్సిందే అని.. ఆయన సంపాదించే ప్రతి రూపాయి ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు ..ఎంత ఎందుకు పెడుతున్నారు అని.. ప్రతి మంత్ నమ్రత లెక్కలు రాస్తుందని ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

 

ఆ కారణంగానే ఇప్పటికీ ఘట్టమనేని ఫ్యామిలీ కొన్ని కోట్ల టర్నోవర్ సంపాదిస్తుందని .. నమ్రత లేకపోయి ఉంటే మహేష్ బాబుకి మనీ మేనేజింగ్ విషయాల్లో ఐడియా లేదు అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే ఈ విషయం ఘట్టమనేని ఫ్యాన్స్ ని హార్ట్ చేస్తుంది . అంత పెద్ద స్టార్ హీరోకి డబ్బులు మేనేజ్ చేసే విషయం తెలియదా..? థిస్ ఇస్ టూ మచ్ అంటూ కొట్టి పడేస్తున్నారు . అయితే ఘట్టమనేని ఫ్యామిలీకి నమ్రత పిల్లర్ లాంటిది అని చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది . ఏదైనా కానీ భార్య భర్తకి ..భర్త భార్యకి హెల్ప్ చేయడం సజెషన్స్ ఇవ్వడం తప్పు కాదు కదా అంటూ పలువురు పెద్ద వాళ్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. సంసారం అంటేనే భార్యాభర్తల అండర్ స్టాండింగ్ అని ..అది ఉండబట్టే ఇంకా నమ్రత మహేష్ చాలా అన్యోన్యంగా ఉన్నారు అంటూ చెప్పుకొస్తున్నారు..!!

Share post:

Latest