ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల చేతినిండా ప్రాజెక్టులపై ఎంత బిజీగా మారిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయమై ఏడాదే అయింది. చేసింది కూడా రెండే సినిమాలు. కానీ యంగ్ హీరోలకే కాకుండా స్టార్ హీరోలకు కూడా శ్రీలీల మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడు శ్రీలీల చేతిలో దాదాపు పది చిత్రాలు ఉన్నాయి. అయితే వచ్చిన ఏడాదికే శ్రీలీల ఇంత బిజీగా మారడానికి ఓ స్టార్ హీరో కారణమని […]
Tag: mahesh babu
కళ్లు చెదిరే ధర పలికిన `SSMB 28` ఓవర్సీస్ రైట్స్.. మహేష్ కెరీర్లోనే హైయ్యెస్ట్!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసింది. `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఏ మూవీని ఇటీవలే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. […]
23 ఏళ్లు గా అలాంటి పని చేయని ఏకైక హీరో మహేష్ బాబు..!!
టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నటన గురించి, అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు రీమిక్స్ సినిమాలను టచ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మాత్రం టచ్ చేయని వారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ,చిరంజీవి, వెంకటేష్ ,నాగార్జున, ప్రభాస్ ,అల్లు అర్జున్ ఇలా ఎంతో మంది హీరోలు రీమేక్ కథలతో సినిమాలు చేయడం జరిగింది.కానీ మహేష్ బాబు మాత్రం ఇందుకు మినహాయింపుగా […]
న్యూ లుక్‌లో మహేష్.. ఏమున్నాడ్రా.. అబ్బాయిలు కూడా పిచ్చెక్కిపోతారు!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ హీరోల లిస్ట్ తీస్తే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మొదటి స్థానంలో నిలుస్తాడు. రోజు అన్నం తింటున్నాడో లేక అందాన్ని తింటున్నాడో తెలియదు కానీ.. 47 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం మహేష్ బాబు అందానికి దాసోహం అంటుంటారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు న్యూ లుక్ లో దర్శనమిచ్చి అందరి మతలు చెడగొట్టాడు. జిమ్ లో తన వర్కౌట్ […]
త్రివిక్రమ్ హీరోయిన్‌కి ఆ మాత్రం ఉండాలి… పూజా కోసం ఏం చేశారో చూడండి…!
టాలీవుడ్ స్టార్ దర్శకడు త్రివిక్రమ్ కు కలిసి వచ్చిన హీరోయిన్లలో సమంత కూడా ఒకరు.. త్రివిక్రమ్ ఈమెతో చేసిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి. ఆ తర్వాత అంతగా నచ్చిన మరో హీరోయిన్ పొడుగు కాళ్ల సుందరి పూజ హెగ్డే.. ఈమెతో కూడా త్రివిక్రమ్ తీసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు వరుసగా మూడోసారి ఆమెను మహేష్ బాబు సినిమా కోసం హీరోయిన్గా తీసుకున్నాడు. ఈ […]
త్రివిక్రమ్ చేసిన పనికి ఏకిపారేస్తున్న మహేష్ ఫ్యాన్స్.. ఇంత అన్యాయమా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన పనికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన్ను తీవ్ర స్థాయిలో ఏకేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు నటిస్తున్నారు. ఇటీవల సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం కొంత షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఆగస్టులో ఈ సినిమాను […]
మహేష్ SSMB 28 మూవీకి అదిరిపోయే టైటిల్.. ముహూర్తం ఖరారు..!
తాజాగా మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో #SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేయడం జరిగింది. పూజ హెగ్డే, శ్రీలీల, భూమి పడ్నేకర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు అని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాను శ్రీమతి మమతా సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ […]
SSMB 28 లో ముచ్చటగా మూడో హీరోయిన్.. వద్దు మహేషా.. ఆ రిస్క్ చెయ్యకు!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. […]
మహేష్-త్రివిక్రమ్ సినిమాలో ముచ్చటగా మూడో హీరోయిన్.. అదిరిపోయింది గా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి ,సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట లాంటి వరస విజయాలు తర్వాత తన నెక్స్ట్ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా ముగించుకున్న సమయంలో మహేష్ ఇంట్లో జరిగిన వరుస విషాదాల కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. మహేష్- […]