టాలీవుడ్ క్రేజీ హీరో సుధీర్ బాబు.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ జటాధర. హారర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే మంచి హైప్ మొదలైంది. సినిమాలో సుధీర్ బాబు సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. జటాధర సినిమాకు ప్రేరణ ఆరోర సమర్పకురాలిగా వ్యవహరించగా.. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా.. సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ […]
Tag: mahesh babu
గౌతమ్ కోసం పవన్‌ను సీక్రెట్‌గా కలిసిన మహేష్.. మ్యాటర్ ఇదే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే తన నటటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటించి.. మురారి, ఒకడు, అతడు ఇలా అన్నింటితో సక్సెస్‌లు అందుకుని తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. అప్పటినుంచి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కెరీర్‌లో దూసుకుపోతున్న మహేష్. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 సినిమాతో.. పాన్ వరల్డ్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే.. మహేష్‌కు సంబంధించిన […]
SSMB 29: కాస్టింగ్ లిస్ట్ చెప్పిన జక్కన్న.. ప్లాన్ అదర్స్ అంటున్న ఫ్యాన్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో తమదైన నటనతో రాణిస్తూ.. పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నా స్టార్ హీరోలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో మహేష్ బాబు సైతం ఒకడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన.. రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో సినిమాలో నటిస్తున్నాడు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను రాజమౌళి కేవలం పాన్ ఇండియా లెవెల్ కాదు.. పాన్ వరల్డ్ […]
SSMB 29 నుంచి ఫోటోస్ లీక్ చేసిన ప్రియాంక.. నమ్రత రియాక్షన్ ఇదే..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోని వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రాజమౌళి అయితే తన సినిమాలతో ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడో.. ఏ రేంజ్‌లో సక్సెస్ లో అందుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే కేవలం టాలీవుడ్ ఆడియన్స్ కాదు.. పాన్ ఇండియా లెవెల్లో అభిమానులు అంతా ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో జక్కన్న […]
SSMB 29: షూట్ నుంచి మహేష్ వాకౌట్.. రెండు కోట్ల సెట్ వేస్ట్..
ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29 ప్రాజెక్ట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల నుంచి ఈ సినిమా పైనే పనిచేస్తున్నాడు జక్కన్న. ఇక ఇప్పటికే సినిమా మూడు స్కెడ్యూలను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో సినిమా షూట్ గ్రాండ్ లెవెల్లో జరుగుతుంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా తదితర ప్రధాన తారాగాణమంతా ఈ సెట్స్‌లో సందడి చేస్తున్నారు. ఫారెస్ట్ […]
నచ్చకపోయినా ఆ మూవీలో నటించిన మహేష్.. రిజల్ట్ చూస్తే షాకే..!
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో మురారి సైతం ఒకటి. సోనాలి బింద్రే హీరోయిన్‌గా.. కృష్ణవంశీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు.. మణిశర్మ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా.. అప్పట్లో సంచలన సక్సెస్ అందుకుని రికార్డ్‌లు క్రియేట్ చేసింది. అంతేకాదు.. మహేష్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేశారు. ఇక.. ఈ సినిమాలో మహేష్ నటన నుంచి.. […]
మహేష్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. మరికొద్ది గంటల్లో గుడ్ న్యూస్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఇక సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ అయినా వస్తే బాగుండన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే.. మహేష్ పుట్టినరోజుకు ఎస్ఎస్ఎంబి 29 నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చే అవకాశం లేదంటూ టాక్ వైరల్ […]
ఆ క్రేజీ హీరో చేయాల్సిన సినిమాలు కొట్టేసి సూపర్ స్టార్ అయిన మహేష్ .. ఆ మూవీస్ ఇవే..!
సినీ ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే.. బ్లాక్ బస్టర్ సినిమాల పేర్లు చెప్పగానే.. అందులో నటించే స్టార్ హీరో, హీరోయిన్లు, సెలబ్రిటీల పేర్లు మాత్రమే ముందుగా ఆడియన్స్‌కు గుర్తుకు వస్తాయి. కానీ.. ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణమైన దర్శకుల పేర్లు మాత్రం వెంటనే మర్చిపోతారు. ఏదేమైనా.. స్క్రీన్‌పై కనిపించేది నటీనటులే కాబట్టి.. ప్రేక్షకులు సైతం.. వాళ్లపై ఫోకస్ పెట్టి వారిని అవమానిస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోలే కాదు.. వారి వారసులుగా ఎంట్రీ ఇచ్చే […]
మహేష్ ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన రాజమౌళి..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నుంచి గత రెండేళ్లుగా ఏ చిన్న అప్డేట్ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్‌లో కండిషన్స్ ఉంటాయో.. ఎంత స్ట్రిక్ట్‌గా వాటిని అప్లై చేస్తారో తెలిసిందే. ఈ క్రమంలోనే.. మహేష్ బాబు పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో కూడా.. గత రెండేళ్ల నుంచి ఎలాంటి అప్డేట్ ను కూడా రివీల్ […]








