టాలీవుడ్ బ్యూటిఫుల్ రీల్ కపుల్ లో మహేష్ బాబు, త్రిష జంట కూడా ఒకటి. ఈ జంట కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అతడు సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. తర్వాత గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన సైనికుడు సినిమాలోను వీరు మెప్పించారు. ఈ సినిమా ధియేటర్లో సరిగ్గా సక్సెస్ అందుకోకపోయినా.. బుల్లితెరపై మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత తెరకెక్కిన పోకిరి సినిమాలోని త్రిషను మొదట హీరోయిన్గా తీసుకోవాలని భావించారట. […]
Tag: mahesh babu
బాలయ్య – మహేష్ – బన్నీ ఫ్యాన్స్ కు తారక్ ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్.. ఎందుకంటే..?
గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్న ఎన్టీఆర్ తాజా మూవీ దేవర సినిమాపై ప్రేక్షకులో మంచి అంయనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాపై ఉన్న పాజిటివ్ హైప్‌తో పాటూ.. గత కొంతకాలంగా విపరీతమైన నెగెటివిటీ కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పనిగట్టుకుని ఎన్టీఆర్ దేవర సినిమాపై విష ప్రచారం చేయడం పై ఫైర్ అవుతున్నారు. మరోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్న.. వారిలో ఎక్కడో చిన్న […]
పవన్, మహేష్ ఎవరి సినిమాలో నటిస్తారు.. కుష్బూ రియాక్షన్ ఇదే..!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుష్బూ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస అవకాశాలను దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాలో నటిస్తూనే.. మరోవైపు పలు టీవీ షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న కుష్బూ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇందులో భాగంగా తన పేరును ఎప్పుడు మార్చుకుందా.. టాలీవుడ్ ఫేవరెట్ హీరో ఎవరు.. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం చెప్పింది. […]
మహేష్ – రాజమౌళి సినిమా బ్యాక్ డ్రాప్ లీక్.. కథాంశం ఏంటంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ రేంజ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సెట్స్ పైకైనా రాకముందే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేస్తుందంటూ.. టాలీవుడ్ ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ పైకి వస్తుందా.. సినిమా కంటెంట్ ఏమై ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఇటీవల మహేష్ బాబు తాజా […]
మహేష్ బాబు అన్న కూతర్ని చూశారా.. అమ్మడి అందం ముందు స్టార్ హీరోయిన్‌లు కూడా బలాదూర్..!
ఘట్టమనేని నటవారసుడిగా.. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి మహేష్ బాబుతో పాటు.. కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి చాలా మందికి తెలుసు. రమేష్ బాబు కూడా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు. అల్లూరి సీతారామరాజు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచిన్న రమేష్ బాబు.. ఈ సినిమా తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. చివరిగా 1997లో ఎన్.శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఎన్కౌంటర్ సినిమాతో […]
మహేష్ కంటే ముందు రాజమౌళి ఈ సినిమాను మరో స్టార్ హీరోతో చేయాలనుకున్నాడా..?
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి లక్ ఎలా ఉంటుందో.. ఎవరు ఎలాంటి సక్సెస్ సాధించి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో ఎవరూ చెప్పలేరు. తమదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కించి రికార్డులు సృష్టించడం మంచి ఇమేజ్ సంపాదించడం అంటే సాధారణ విషయం కాదు. ఇలాంటి క్రమంలో దర్శకులు తమ వైవిధ్యమైన శైలితో సినిమాలను రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకుని దూసుకుపోతూ ఉంటారు. అలాంటి వారిలో దర్శక ధీరుడు రాజమౌళి ఒకరు. ఇప్పటికి 25 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉంటున్న […]
ఆ విషయంలో సుకుమార్ కు మహేష్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూట్ దాదాపు మూడేళ్లు కంటిన్యూస్‌గా కొనసాగుతుందట. రెండు భాగాలుగా సినిమా తెరకెక్కుతుందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కే.ఎల్. నారాయణ ఏకంగా రూ.1500 కోట్ల భారీ బడ్జెట్లో సినిమాను నిర్మించనున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో.. బన్నీ పుష్ప […]
ఆ పనులన్నీ పూర్తి చేసుకుని జక్కన్న ప్రిషన్ లోకి ఎంట్రీ ఇస్తా అంటున్న మహేష్..!
రాజమౌళి సినిమాలో నటించడం అంటే ఆ హీరోలకు ఆల్మోస్ట్ ప్రిషన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టే. వాళ్లు చూడాలనుకున్నవి.. చేయాలనుకున్నవి చేసేసుకుని ఆ ప్రిషన్‌లోకి ఎంట్రీ ఇస్తేనే తప్ప.. బయటకు రావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేము అనడంలో సందేహం లేదు. ఇప్పుడు జక్కన గురించి ఇంత బిల్డప్ అవసరమా అనే కదా మీ డౌట్.. కానీ అదే నిజమండి. మహేష్ బాబు కూడా ఇప్పుడు దీన్నే ఫాలో అవుతున్నాడు. జక్కన ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాకముందే.. చేయాల్సిన పనులన్నీ […]
వరద బాధితులకు అండగా మన టాలీవుడ్ స్టార్ హీరోస్.. ఎవరెంత విరాళం ఇచ్చారంటే..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీగా ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణం నష్టం కూడా వాటిల్లింది. ఈ క్రమంలో ప్రజలంతా సతమతమవుతున్నారు. సరైన సమయానికి ఆహారం నీరు కూడా లేక కొన్నిచోట్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో గవర్నమెంట్‌తో పాటు.. ఎంతోమంది ప్రముఖులు, సినీ స్టార్స్ కూడా తమ చేయుతనిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంతోమంది తమకు తగ్గ విరాళాలను అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. అలా ఇప్పటివరకు […]