మహేష్ రిజెక్ట్ చేసిన మూడు కథలతో స్టార్ హీరోగా మారిన నటుడు ఎవరంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఐదు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన న‌టనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మహేష్.. చివరిగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. ఇక ఈ సినిమాకు ఫ్లాప్ టాక్‌ వచ్చిన కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. దానికి కారణం మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం మహేష్, రాజమౌళి డైరెక్షన్లో ఓ […]