నిహారిక దెబ్బ‌కు ఫుల్ డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయిన చైత‌న్య‌.. ప్ర‌శాంత‌త కోసం ఎక్క‌డికి వెళ్లాడో తెలుసా?

మెగా డాటర్ నిహారిక కొణిదెల, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ విడిపోయారని.. విడాకులు కూడా తీసుకున్నారని గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ నిహారిక‌, చైతన్య తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పెళ్లి ఫోటోలు, ఇద్దరం కలిసి ఉన్న ఫోటోలను తొలగించారు. ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అలాగే మెగా ఫ్యామిలీకి చైత‌న్య దూరంగా ఉంటున్నాడు. ఇటీవల జరిగిన వరుణ్ తేజ్‌ నిశ్చితార్థం వేడుకలో కూడా చైతన్య జొన్నలగడ్డ కనిపించలేదు. […]

ఆర్సీ 15.. సెకండ్ షెడ్యూల్.. ఎక్కడో తెలుసా?

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆర్సి15. ఇందులో రామ్చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక భారీ స్థాయిలో రూపొందించిన సెట్లో ఒక పాటను చిత్రీకరించినట్లు సమాచారం. తొలి షెడ్యూల్ ను మహారాష్ట్రలోని పూణే, సతారా,పాల్టన్ లలో చిత్రీకరించారు. నవంబర్ 10 న మొదటి షెడ్యూల్ ముగియడంతో సెకండ్ […]

తల్లి రుణం తీర్చుకోవడానికి శీలాన్ని పణంగా పెట్టిన 11 యేళ్ల బాలిక..!

అమ్మాయి పుడితే భారం గా భావించే ఈ రోజుల్లో ఒక బాలిక తన తల్లి రుణం తీర్చుకోవడానికి ఏకంగా ఎవరు చేయలేని సాహసాన్ని చేసింది ఈ బాలిక. మహారాష్ట్రలోని నాగపూర్ లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగూర్ జిల్లాలో క్యాన్సర్ తో బాధపడుతున్న తన తల్లిని రక్షించుకోవడం కోసం మెరుగైన చికిత్స పొందాలి అంటే, డబ్బులు అవసరం అయ్యాయి.. అయితే ఆ బాలిక దగ్గర డబ్బులు లేకపోవడంతో ఏకంగా వ్యభిచారం చేయడానికి సిద్ధమైంది.. పూర్తి […]

బాలీవుడ్ లో థియేటర్లు రీఓపెనింగ్.. ఇందులో నిజమెంత?

ఈ కరోనా మహమ్మారి వల్ల సినీ పరిశ్రమలో ఎంతోమంది చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంతే కాకుండా ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమలు కరోనా దాటికి ప్రభావితం కాగా ఎక్కువగా నష్టపోయింది మాత్రం బాలీవుడ్డే. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ రావడానికి ముందు కొంచెం గ్యాప్ వచ్చిన ఆ గ్యాప్ ను బాలీవుడ్ ఏమాత్రం ఉపయోగించుకోలేక పోయింది. ఈ ఏడాదిలో మహారాష్ట్రలో ఎప్పుడూ థియేటర్లు పూర్తిస్థాయిలో నడవలేదు. అయితే కరోనా […]