Tag Archives: madurai

క‌రోనా దెబ్బ‌కు విమానంలోనే వివాహం..వీడియో వైర‌ల్‌!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్ కంటే వేగంగా సెకెండ్ వేవ్‌లో ఈ మ‌హ‌మ్మారి విరుచుకుప‌డుతుండ‌డంతో.. ప్ర‌జ‌లు అస్త‌వ్య‌స్త‌లు ప‌డుతున్నారు. ఇక మనశ్శాంతి లేకుండా చేస్తున్న ఈ మాయ‌దారి వైర‌స్ పెళ్లిళ్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా ప‌డ‌గా.. కొంద‌రు మాత్రం ముహూర్తాలు ఉండ‌వేమోన‌ని మ‌మ అనిపించుకుంటున్నారు. తాజాగా మధురైకి చెందిన రాకేష్, దక్షిణలు పెళ్లి చేసుకున్నారు. ఇంద‌లో వింతేం ఉంది అని

Read more