నాగబాబు వేసిన పంచ్ కి.. మంచు విష్ణు రీయాక్షన్ ఇదే..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కేవలం కొన్ని గంటల్లోనే జరగనున్నాయి. ఎన్నికల విజయం సాధించి అధ్యక్ష పదవిని చేపట్టడానికి మంచు విష్ణు ఎంతో శ్రమిస్తున్నారు. ప్రకాష్ రాజ్ గురించి కూడా తరచూ విమర్శలు చేస్తున్నారు.తాజాగా నాగబాబు విష్ణు గురించి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్ పై మంచు విష్ణు వేగంగా స్పందించారు. తన ఫ్యామిలీ గురించి ఎవరైనా మాట్లాడితే వారిని క్షమించనని విష్ణు తెలియజేశారు. నాగబాబు,పవన్ కళ్యాణ్ కు కోపం”వస్తే వార్ వన్ సైడ్”అవుతుందని […]