తమిళంలో టాప్ హీరోగా పేరు పొందిన నటుడు విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు విశాల్ .ఇక తన ప్రతి సినిమాని కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మరొకవైపు నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అటు టాలీవుడ్ ప్రేక్షకులకు కోలీవుడ్ ప్రేక్షకులకు మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈమె ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. […]
Tag: love
ఫస్ట్ టైమ్ ప్రేమ..డేటింగ్.. పై షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి శెట్టి..!!
టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఉప్పెన సినిమాతో పరిచయమైంది కృతిశెట్టి.ఒక్క నైట్ తోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన అమ్మడు ఆ తరువాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. అయితే కృతిశెట్టి కథల ఎంపిక విషయంలో కాస్త ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఉప్పెన సినిమా ఎంత సక్సెస్ అయిందో.. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అడపాదడపాక ఆడి కలెక్షన్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు కృతి శెట్టి స్టోరీ సెలక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తోందట. ఈ […]
గర్భం దాల్చిన హీరోయిన్.. అతడి ట్వీట్ వైరల్
బాలీవుడ్‌లో ప్రేమ జంటలు నిత్యం వార్తల్లో ఉంటారు. వారికి సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ పలుమార్లు డిన్నర్ డేట్‌కు వెళ్తూ, ఇతర కార్యక్రమాల్లో కలిసి కనిపిస్తూ తమ మధ్య బంధాన్ని కన్‌ఫర్మ్ చేశారు. ఇద్దరూ తరచుగా విమానాశ్రయంలో, కొన్నిసార్లు […]
హీరోతో ప్రేమాయణం పై రూమర్లకు చెక్ పెట్టిన.. ఐశ్వర్య లక్ష్మి..!!
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. మొదట ఈమె గాడ్సే అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది ఆ తర్వాత ఈ సినిమా సక్సెస్ కాలేకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.. తమిళ్ డబ్బింగ్ గా తెరకెక్కించిన మట్టి కుస్తీ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది ఈ సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈమె వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో […]
ఉపేంద్ర తో లవ్ రూమర్స్ పై.. నటి ప్రేమ ఏం చెప్పిందంటే..?
సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వారిలో హీరోయిన్ ప్రేమ కూడా ఒకరు.. మొదటిసారి ఈమె 1995లో కన్నడలో విడుదలైన సవ్యసాచి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ప్రేమ. తెలుగు సినీ ప్రేక్షకులకు ముఖ్యంగా దేవుళ్ళ వంటి సినిమాలలో నటించింది. దీంతో అప్పట్లో ఈమెకు పలు అవకాశాలు కూడా […]
హీరోయిన్ వల్ల అప్పట్లో పుకార్లకు గురైన హీరో రామ్..!!
సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు, విడాకులు అన్ని సహజమే సినీ ప్రపంచంలో ఎప్పుడు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురిస్తుందో ఎవరికి తెలియదు. కొంతమంది ప్రేమ వ్యవహారా లను సీక్రెట్ గా నడిపిస్తూ ఉంటారు. మరికొందరు వారి ప్రేమను ఓపెన్ చేసి పెళ్లి వరకు తీసుకు వెళ్తూ ఉంటారు.. మరికొందరు వారిద్దరి మధ్య ఏమీ లేకపోయినా పలు రూమర్ల ద్వారా వార్తల్లో నిలిచిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని హీరో రామ్ కూడా ఒకరు. హీరో […]
అతడితో డేటింగ్ లో మునిగితేలుతున్న స్టార్ సెలబ్రిటీ.!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు మాత్రమే కాదు వారి బంధువులు ,కుటుంబ సభ్యులు కూడా ఇండస్ట్రీలో పాపులారిటీ దక్కించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్ లో చాలామంది డేటింగ్ పేరిట హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్ వయసు తో తారతమ్యం లేకుండా మలైకా అరోరా ఖాన్ తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ జంట అధికారికంగా పబ్లిక్ లో షికారులు చేస్తూ మీడియాలో […]
ప్రేమ పెళ్లి పై స్పందించిన అఖిల్.. షాక్ లో ఫ్యాన్స్..!!
ఏజెంట్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖిల్. ప్రస్తుతం సీసీఎల్ క్రికెట్ మోత మోగిస్తున్నారు సిసిఎల్ కోసం ప్రాక్టీస్ లో ఉన్న అఖిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అఖిల్ మాట్లాడుతూ వీళ్ళందరూ నాకు ప్లేయర్స్ గా కాకుండా ఫ్రెండ్స్ గా ఉంటారు. స్కూల్లో ఓపక్క క్లాసులు జరుగుతూ ఉంటే వెళ్లి క్రికెట్ ఆడే వాళ్ళము ఇలా చాలాసార్లు దొరికాము అంటూ తెలియజేశారు.. అఖిల్ క్రికెట్ ఆడే సమయంలో ఎన్నో […]
రష్మికకు బ్రేకప్.. పెళ్లైన హీరోయిన్‌తో విజయ్ దేవరకొండ కొత్త ప్రేమాయణం!?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నేషనల్ రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్, రష్మిక తాము ప్రేమలో లేమని, తమ మధ్య మంచి స్నేహ బంధం మాత్రమే ఉందని పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ఈ జోడీ పై లవ్ ఎఫైర్ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విజయ్ దేవరకొండ రష్మిక కు […]