మరో సెన్సేషనల్ డైరెక్టర్‌తో చరణ్ సినిమా ఫిక్స్.. ఈసారి డబుల్ బ్లాక్ బస్టర్ పక్కా..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి నట వారసుడిగా చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన సొంత టాలెంట్‌తో ఇండస్ట్రీలో ఎదిగాడు. మెల్లమెల్లగా అవకాశాలను దక్కించుకుంటూ స్టార్ హీరోగా మారాడు. తను ఎంచుకున్న కథలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటూ.. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో చరణ్ గొప్పతనాన్ని అభిమానులు కూడా చాలా గర్వంగా చెప్తూ ఉంటారు. ఇక చరణ్ నుంచి చివరిగా […]

ఇకపై తను లేకుండా సినిమానే చేయను.. లోకేష్ కనకరాజు సెన్సేషనల్ కామెంట్స్..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గ‌త‌ మూవీ కూలీ భారి అంచ‌నాల‌తో రిలీజై ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సినిమా పై డైరెక్టర్ లోకేష్ కనకరాజు రియాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇకపై నేనెప్పుడూ ప్రజల అంచనాలకు తగ్గకుండానే సినిమాలు చేస్తానంటూ వివరించిన లోకేష్.. నా ఆలోచనలకు తగ్గట్టుగానే కథలు రాసుకుంటానని.. దాన్ని సినిమాగా తీస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఈ క్రమంలోనే మరో […]

లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో పవన్.. స్టోరీ లైన్ చూస్తే మైండ్ బ్లాకే..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి తన‌ సత్తా చాటుకోవాలని ప్రతి ఒక్క స్టార్ హీరో, హీరోయిన్లు, డైరెక్ట‌ర్లు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే వారి చేసే కాంబినేషన్లపై కూడా ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంటుంది. ఓ స్టార్ హీరో డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. సినిమా సెట్స్‌పైకైనా రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన హైప్ మొదలవుతుంది. ఈ క్రమంలోనే సినిమా పూర్తై.. రిలీజ్ అవ్వ‌క ముందే అంచనాలు ఆకాశానికి అందుతున్నాయి. […]

కూలి తమిళనాడులో డిజాస్టర్.. తెలుగులో సూపర్.. రిజల్ట్ ఇదే..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. రీసెంట్‌గా కనీవినీ ఎరుగని రేంజ్‌లో భారీ అంచనాలు నడుమ గ్రాండ్‌గా రిలీజై మిక్స్డ్ టాక్ లో దక్కించుకుంది. కాగా.. ఈ సినిమా భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. వర‌ల్డ్ వైడ్‌గా పది రోజుల్లో ఏకంగా రూ.460 కోట్ల గ్రాస్ వ‌సూళ‌ను కొల్లగొట్టి ఇప్పటికే కూలీ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. కానీ.. తర్వాత మెల్లమెల్లగా కలెక్షన్లు భారీ డ్రాప్ డౌన్ ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఫుల్ […]

తారక్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ బడా ప్రాజెక్ట్ చేయి జారిపోయిందే..!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ చేయాల్సిన ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తాజాగా ఆయన చేతుల నుంచి చేజారిపోయిందంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. దానికి అసలు కారణం తాజాగా రిలీజ్ అయిన వార్ 2 . అయాన్ ముఖ‌ర్జీ డైరెక్షన్‌లో తెర‌కెక్కి.. ఆగష్ 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాలీవుడ్ లో హిట్ టాక్‌ను దక్కించుకున్నా.. టాలీవుడ్‌లో మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. కలెక్షన్ పరంగా […]

కమల్ – రజినీ కాంబో ఫిక్స్.. 40 ఏళ్ల తర్వాత మ్యాజిక్ రిపీట్..!

లోక‌నాయకుడు కమలహాసన్, కోలీవుడ్ థ‌లైవార్ రజనీకాంత్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు లెజెండ్రీ యాక్టర్స్ దాదాపు 5 ద‌శాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కిందంటే ఒకే స్క్రీన్ పై ఇద్దరు మెరిశారంటే ఎలాంటి ఆసక్తి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఇప్పుడు ఈ ఇద్దరిని ఒకే కథలో భాగం చేసి సిల్వర్ […]

కూలి 4 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎంత రాబట్టాలంటే..?

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ థ్రిలర్‌గా వచ్చిన ఈ మూవీలో.. నాగార్జున, ఉపేంద్ర, పౌబిన్‌సాహిర్, సత్యరాజ్, అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలో మెరుశారు. ఇక ఈ మూవీ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఆగస్టు 14న ప్ర‌పంచ వ్యాన్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజైన ఈ మూవీ.. రూ. 151 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టినట్లు మేక‌ర్స్‌ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ అయిన […]

కూలీ రికార్డుల ఊచకోత.. ఆ ఏరియాలో లియో లైఫ్ టైమ్ వసూళ్లు బ్రేక్..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా కూలీ. అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో, ఉపేంద్ర సౌబిన్ సాహిర్‌, సత్యరాజ్, అమీర్ ఖాన్, శృతిహాసన్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన ఈ సినిమాపై రిలీజ్‌కి ముందు ఆడియన్స్‌లో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఇక సినిమాపై రిలీజ్‌కు ముందు ఈ రేంజ్ లో అంచనాలు పెరగడానికి కాస్టింగ్ ఒక కారణం. అయితే.. హిట్ ట్రాక్‌తో దూసుకుపోతున్న లోకేష్ కనకరాజ్‌, సూపర్ […]

కూలి సెకండ్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు అంటే..?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. భారీ బడ్జెట్.. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ఆడియన్స్ లో మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. అయినా ఫస్ట్ డే మాత్రం భారీ కలెక్షన్లను కొల్ల‌గొట్టింది. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ సాహిర్ లాంటి స్టార్ కాస్టింగ్ నటించిన ఈ సినిమా.. కథపరంగా వీక్ గా […]