Tag Archives: Lion

అఖండ సినిమాకి బాల‌య్య రెయ్యునరేష‌న్ ఏంటంటే..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు, సీనియర్ నటులు ఒక్కో చిత్రానికి రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాకు మాత్రం కేవలం 7 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాకు బాలయ్య ఎక్కువ మొత్తం డిమాండ్ చేసినా దర్శకుడు బోయపాటి నచ్చజెప్పడంతో బాలకృష్ణ రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నారని టాక్. చిత్ర నిర్మాత భారీ బడ్జెట్ తో

Read more

ఓటీటీతో డీల్ కుదుర్చుకున్న బాలయ్య సినిమా…!?

సింహా, లెజెండ్ సినిమాలు తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ అఖండ. ఇటీవలే మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీనితో అటు బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 28న రిలీజ్ కానున్న ఈ మూవీ తాజాగా ఓటీటీ డీల్ సహా శాటిలైట్ డీల్ కూడా పూర్తయిందనిసమాచారం. మాటీవీ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకుంది. ఇంకా ఓటీటీ రైట్స్‌ను హాట్ స్టార్

Read more