అమెజాన్ సీఈవో పదవికి జెఫ్ బెజోస్‌ గుడ్‌బై..ఎందుకంటే..?

ప్రపంచ మార్కెట్ దిగ్గ‌జం అయిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ప్ర‌స్తుతం అమెజాన్ సీఈవో పదవికి గుడ్‌బై చెప్పేస్తున్న‌ట్టు తెలుస్తోంది. రేపు సోమవారం బెజోస్ నుంచి ఆండీ జాసీ ఆ పదవిని తీసుకోనున్న‌ట్టు స‌మాచారం. అయితే జెఫ్ బెజోస్ ఇక నుంచి ఏం చేయనున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్ర‌తి ఒక్క‌రిలో చాలా ఉంది. కాగా ఆయన కన్ను ప్ర‌స్తుతం అంతరిక్షంపై పడింద‌ని స‌మాచారం. బ్లూ ఆరిజిన్ పేరుతో ఇప్పటికే ఆయ‌న ఓ స్పేస్ కంపెనీని స్టార్ట్ చేశారు. […]

కొరటాల, తారక్ ప్రాజెక్ట్ పై న్యూ అప్డేట్…!

టాలీవుడ్ మోస్ట్ అవేయిటెడ్ మూవీ RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్, జక్కన్న లాంటి స్టార్లు ఈ సినిమా విజయవంతమవడానికి రేయింబవళ్లు… కష్టపడుతున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ కోసం మరో బిగ్ ప్రాజెక్ట్ వేయిట్ చేస్తుందని టాక్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ RRR షూటింగ్ అయిన వెంటనే తనకు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మూవీ […]

ఉపాసనపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ లలో ఒక్కటైన చిరంజీవి కుటుంబం నుంచి ఎప్పుడూ ఏదో ఒక విషయం వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. మెగా బ్రదర్స్ లో ఒక్కడైనా నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆయన ఎక్కువగా యాక్టివ్ గా ఉండక పోయిన.. ఆయనకు రావాల్సి వచ్చినప్పుడు మాత్రం తాను మాట్లాడి ఏదో ఒక విమర్శల పాలు అవుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఈసారి మాత్రం మెగా బ్రదర్ నాగబాబు మెగాస్టార్ […]

మెద‌డును ప‌నితీరును చెప్పే హెల్మెట్‌..!

ఇప్పుడున్న టెక్నాల‌జీ యుగంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూరుతున్నాయి. ఇదే క్ర‌మంలో ఇప్పుడు మ‌రో కొత్త ర‌కం టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చింది. అదేంటంటే.. మనిషి మెదడు పనితీరును ఈజీగా అంచానా వేసే హెల్మెట్ అందుబాటులోకి వచ్చేసింది. దీనిక‌న్న ప్రత్యేకత ఏంటంటే అది మీ మెదడును పూర్తిగా చదివేస్తుంద‌ని స‌మాచారం. దీని ద్వారా మెదడు పని తీరును ఈజీగా తెలుసుకునేందుకు మ‌న‌కు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ అద్భుతమైన హెల్మెట్‌ ను మాత్రం అమెరికాకు చెందిన కెర్నల్‌ సంస్థ […]

‘లైగర్’ క్లైమాక్స్ పై న్యూ అప్ డేట్..?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంకా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న లైగర్ మూవీ క్లైమాక్స్ పై ఒక క్రేజీ అప్డేట్ హల్చల్ చేస్తుంది. ఈ క్లైమాక్స్ దాదాపు పదిహేను నిమిషాల పాటు ఎంతో ఎమోషనల్ గా ఉండనుందట. అత్యంత ఎమోషనల్ గా ఉండే ఈ క్లైమాక్స్ ఎన్నో ట్విస్ట్ లతో కూడి ఆడియన్స్ ను మరింత థ్రిల్ చేయనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో […]

ఆ సినిమా రీమేక్ పై తమన్నా సంచలన నిర్ణయం…?

మిల్కీ బ్యూటీ తమన్నా అన్ని భాషల్లో నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. చిన్న సినిమా, పెద్ద సినిమా, వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా అన్ని చేసేస్తోంది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ లు పలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. తమన్నా తెలుగులో కూడా చాలా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అంధాధున్‌’ సినిమాకు రీమేక్‌ గా తెలుగులో తెరకెక్కుతున్న ‘మాస్ట్రో’ సినిమాలో ఒక కీలక […]

కిల్లర్ లుక్ అక్షర హాసన్..?!

లోక నాయకుడు అయిన కమల్ హాసన్ వారసులుగా శృతి హాసన్ ఇంకా అక్షర హాసన్ అందరికి సుపరిచితమే. ఆల్ రౌండర్ నైపుణ్యం ఉన్న భామలుగా వీళ్లిద్దరు ఇండస్ట్రీలో బాగా పేరు తెచ్చుకున్నారు. శ్రుతి ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ అక్షర మాత్రం కెమెరా వెనక పనిని ఎక్కువగా ఇష్టపడుతోంది. అక్షర నటిగా కొనసాగుతూనే త్వరలోనే దర్శకత్వం కూడా వహించే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటె,తాజాగా అక్షర కళ్ళు చెదిరే ఫోటోషూట్ తో అభిమానుల […]

అమెజాన్ కోసం ఇలియానా..?

ఈ మధ్య కాలంలో టాక్ షోల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. అందులోనా నటి నటులతో షోస్ చేయ‌డానికి ఛాన‌ళ్లు, ఓటీటీ సంస్థ‌లు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి. ఆహా కోసం అక్కినేని స‌మంత ఓ షో చేసింది. త‌మ‌న్నాతో కూడా ఆహా ఓ షో ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు బ్యూటీ భామ ఇలియానా కూడా ఇదే తోవలో నడుస్తుంది. అమెజాన్ కోసం ఇలియానా ఓ టాక్ షో చేయ‌బోతోంద‌ని వార్త ఎప్పటినుండో చక్కర్లు కొడ్తుంది. ఇందుకు సంబంధించిన మాటలు […]

ప్రేమలో పడ్డ ప్రముఖ యాంకర్..?

ప్రస్తుతం బుల్లితెర యాంకర్లు ఒకరిని మించి ఒకరు గ్లామర్ ఒలకబోస్తూ తమకంటూ గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాగా తన అందం అభినయంతో యువతను మత్తు ఎక్కిస్తున్న యాంకర్స్ లో వర్షిణి ఒకరు. వర్షిణి ఢీ షోకు యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా అందరిని అలరిస్తుంది . ఇందులో వర్షిణి తన ఎంట్రీ డాన్స్ లతో అందరి దృష్టిని […]