అల్లు అర్జున్ హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్గా ఎంటర్ ఇచ్చింది హన్సిక మోత్వాన్ని. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ కొట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత హన్సిక ఊహించినట్టుగానే మంచి ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే ఆమె ఆ సినిమాలతో తన క్రేజీ నిలబెట్టుకోలేకపోయింది. దీంతో చిన్నా చిత్కా హీరోల సరసన కూడా సినిమాల్లో నటించింది. ఇక తర్వాత […]
Tag: latest viral news
త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న మృణాల్ ఠాగూర్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
స్టార్ బ్యూటీ మృణాల్ ఠాగూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం మూవీలో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట హిందీలో పలు సీరియల్స్ లో నటించింది. తర్వాత తెలుగు జెర్సీ సినిమాకు రీమేక్ గా వచ్చిన హిందీ మూవీలో హీరోయిన్గా నటించి ఆ సినిమాతో హిట్ అందుకుంది. అలా బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ సీతామహాలక్ష్మి గా, ఫ్రిన్స్ […]
శోభ మళ్లీ సేఫ్.. శివాజీ బ్యాచ్ మేట్ డేంజర్ జోన్.. బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్..
ఇంకా 09 రోజులో బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఇందుకు తగ్గట్టుగానే హౌస్లో ఫినాలే టాస్కులు జోరుగా సాగుతున్నాయి. అందరికి షాక్ ఇస్తు అంబటి అర్జున్ ఏకంగా ఫినాలే లోకి దూసుకు వెళ్ళాడు. ఇప్పుడు అందరి దృష్టి ఈవారం ఎలిమినేషన్స్ పైనే ఉంది. 14వ వారం మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. అంబటి అర్జున్ తప్ప మిగతా ఆరుగురు హౌస్ మేట్స్ నామినేషన్ లో ఉండడంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు.. ఎవరు ఫినాలే కి […]
‘ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ‘ ప్రీమియర్ షో టాక్.. మూవీ హిట్టా..? ఫట్టా..?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. గతంలో రేసుగుర్రం, టెంపర్, కిక్ ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలుకు స్టార్ రైటర్ గా పనిచేసిన వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కామెడీ సీన్స్ అద్భుతంగా పండాయని చెప్పవచ్చు. డైరెక్టర్ ప్రతి కామెడీ బ్లాగ్ ని కడుపుబ్బ నవ్వించే విధంగా తెరకెక్కించాడు. రచయితగా గతంలో తాను తీసిన సినిమాలో కామెడీ […]
మహేష్ బాబు ఇంట మొదలైన క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఆకట్టుకుంటున్న సితార క్యూట్ లుక్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే తన పర్సనల్ విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ స్టార్ కిడ్.. మహేష్ బాబు ఇమేజ్ తో ఎదగాలని ప్రయత్నించకుండా.. తన సొంత టాలెంట్ తో దూసుకుపోతుంది. అతి చిన్న వయసులోనే ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం […]
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. షారుక్ తోక ముడిచేశాడా…!
బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది అంటూ వార్తలు వినిపించాయి. బాలీవుడ్ మీడియాలో దీనికి సంబంధించిన న్యూస్లు ఇప్పటికే వైరల్ అయ్యాయి. జవాన్, పఠాన్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బాస్టర్ కొట్టిన షారుక్.. డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు.. అందుకే ఈ సినిమాను సౌత్, నార్త్ లోను భారీ లెవెల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ […]
విడాకులు తీసుకోబోతున్న ఐశ్వర్యరాయ్ – అభిషేక్‌బచ్చన్.. క్లారిటీ ఇదే..
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ జంటకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ జంటలో ఈ జంట కూడా ఒకటి. ఇక ఈ జంట విడిపోయారంటూ చాలా కాలంగా న్యూసులు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. బచ్చన్ కుటుంబంలో గొడవలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. జయా బచ్చన్‌తో కోడలు ఐశ్వర్యరాయ్ కి అసలు పడడం లేదని.. అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ నంద, ఐశ్వర్యరాయ్ […]
‘ ది గర్ల్ ఫ్రెండ్ ‘ సినిమా కోసం అలాంటి సాహసం చేయబోతున్న రష్మిక.. నీకు అవసరమా అంటూ..
తాజాగా రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది రష్మిక మందన. ఈ సినిమాతో ఆమె మార్కెట్ వేరే లెవెల్‌కు వెళ్లింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ వరస సినిమా ఆఫర్లను అందుకుంటుంది. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ భారీ ప్రాజెక్టులకు సైన్ చేస్తుందట ఈ బ్యూటీ. ప్రస్తుతం యానిమల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న […]
ఆ ఒక సినిమా కారణంగా 25 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. శ్రీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఉంటుందో.. ఎప్పుడు ఫ్లాప్స్ ఎదురవుతాయో.. ఎవరు గ్రహించలేరు. ఎంత టాలెంట్ ఉన్నా ఒకప్పుడు భారీ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోయిన హీరోలైన అతి తక్కువ కాలంలోనే ఫ్లాప్స్ బాట పట్టి ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరో శ్రీకాంత్ ఒకరు. మొదట హీరోగా నటించిన శ్రీకాంత్ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. తర్వాత రీ ఎంట్రి ఇచ్చి పలు సినిమాల్లో విలన్ గా నటించాడు. ఇక తాజాగా కోటబొమ్మాలి పియస్ సినిమాలో […]