పాయల్ రాజ్ పుత్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాల్లోనే బోల్డ్ గా నటించి అభిమానులను అట్రాక్ట్ చేసింది . ఇప్పుడు మంగళవారం అనే మరో బోల్డ్ సినిమాలో నటించింది . ఈ సినిమా నవంబర్ 17న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ […]
Tag: latest viral news
బిగ్ బ్రేకింగ్: అర్ధ రాత్రి ఇంట్లో మందు పార్టి.. బిగ్ బాస్ హిమజ అరెస్ట్..!?
ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ వీకెండ్ పార్టీలు అంటూ ఎలా హద్దులు మీరి పోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా చేతిలో డబ్బున్న వాళ్ళు భయం భక్తులు లేకుండా అర్ధరాత్రి పూట పార్టీలు అంటూ రెచ్చిపోతున్నారు. కొంతమంది పబ్బులకు వెళ్లి పార్టీలు చేసుకుంటూ ఉంటే మరి కొంతమంది ఇంట్లోనే అలా ధీమ్ క్రియేట్ చేసి పార్టీలు చేసుకుంటున్నారు . రీసెంట్గా అలా చేసినందుకుగాను బిగ్ బాస్ హిమజను పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో […]
“అసలు ఆనందం అంటే ఏంటి..?”.. సమంత ఆన్సర్ వింటే జుట్టు పీక్కోవాల్సిందే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో సమంత ఏం మాట్లాడినా అది వైరల్ అవుతుంది అన్న విషయం తెలిసిందే . రీసెంట్గా ఆమె మయోసైటీస్ వ్యాధి కోసం చికిత్స తీసుకోవడానికి భూటాన్ వెళ్ళింది . అక్కడ ఎంజాయ్ చేసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. అంతేకాదు ఓ అభిమాని “అసలు ఆనందం అంటే […]
రకుల్ ప్రీత్ కెరీర్ నాశనం కావడానికి కారణం ఆమెతో ఫ్రెండ్ షిప్ చేయడమేనా..?!
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్న రకుల్‌కు టాలీవుడ్ లో మెల్లమెల్లగా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌రి మక్కాం మార్చేసింది. ప్రస్తుతం అక్కడ అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గా కొనసాగుతుంది. సౌత్ ఇండియాలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను దక్కించుకున్న రకుల్ కి […]
సల్మాన్ ఖాన్ ” టైగర్ 3 ” షార్ట్ రివ్యూ..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా.. సల్మాన్ మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన తాజా మూవీ టైగర్ 3. యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై మనీష్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యూనివర్సల్ లైన్లో భాగంగా రిలీజ్ అయిన ఐదో సినిమా ఇది. ఇక దీపావళి కానుకగా ఈరోజు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజై మూవీ పై ప్రేక్షకుల్లో […]
విజయ రిజెక్ట్ చేసిన 10 సినిమాలు.. వాటిలో సగం పైగా బ్లాక్ బస్టర్ లే..
పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు విజయ్ దేవరకొండ. అతి తక్కువ సమయంలోనే రౌడీ హీరోగా క్రేజ్ సంపాదించుకొని కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్న విజయ్ తన సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. కొన్ని సినిమాలు స్టోరీ లైన్ నచ్చక.. కొన్ని స్టోరీస్ డేట్స్ కుదరక.. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ లేదనిపించి.. ఇలా పలు సినిమాలను రిజెక్ట్ చేశాడు. అయితే అలా […]
ఫైనల్లీ.. మెగా హీరో సినిమా ఆఫర్ పట్టేసిన సాయి పల్లవి.. కానీ అదే డౌట్..?
ఫైనల్లీ హైబ్రిడ్ పిల్ల మెగా ఆఫర్ పట్టేసింది . వరుణ్ తేజ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫిదా సినిమా ద్వారా ఎంత మంచి క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే . ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుంది . ఆమె తీసిన సినిమాలు హిట్టు ఫట్టు అని తేడా లేకుండా అభిమానులు ఆదరించారు . ఆమెకు పవన్ కళ్యాణ్ కి ఇచ్చే గౌరవం ఇచ్చారు . […]
బిగ్‌బాస్ అశ్వినికి పెళ్లి అయిపోయిందా.. షాకింగ్ ట్విస్ట్ రివీల్.. భర్త ఎవరంటే..?
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెంట్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది అశ్విని. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందంటూ.. ఇంతవరకు రహస్యంగా ఉన్న ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందంటూ.. న్యూస్ వినిపిస్తున్నాయి. మొదట్లో తడబడిన అశ్విని నామినేషన్ టైంలో కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేయడానికి కరెక్ట్ పాయింట్స్ కూడా చెప్పలేకపోయింది. ఎప్పటికప్పుడు కంటెస్టెంట్స్ అందరూ ఆమెపై దాడికి దిగుతూనే ఉంటారు. ప్రియాంక, శోభ శెట్టి ఆమెను ఎప్పుడూ ఆడుకుంటూనే […]
నీహారిక డివర్స్ తీసుకుని ఇంట్లో ఉన్న.. నాగబాబు అంత కూల్ గా ఉండడానికి కారణం ఇదే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నిహారిక రీసెంట్ గానే డివోర్స్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో గ్రాండ్గా వివాహం చేసుకున్న ఈమె ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే అప్పటినుంచి నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది . మునుపటి మీద మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి ఫోటోషూట్ చేయడానికి ఇష్టపడుతుంది . అయితే విడాకులు […]