పుట్టినరోజు చనిపోయిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ను గుర్తుపట్టారా.. చావు వార్త ముందుగానే స్నేహితులతో చెప్పి షాక్ ఇచ్చిందిగా..?!

పుట్టిన ప్రతి ఒక్కరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో.. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అప్పుడే సంతోషంగా నవ్విన వ్యక్తి.. మరో నిమిషంలోనే తీవ్ర విషాదంలోకి మునిగిపోతూ ఉంటాడు. ఇక ఇటీవల మారుతున్న జీవనశైలితో అక్కడికక్కడే మనుషులు కుప్పకూలి పడిపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో రోగాలు, వ్యాధులు అంటూ మనుషులు తీవ్ర అస్వస్థతలను ఎదుర్కొంటున్నారు. అయితే ఓ మనిషి పుట్టినరోజునే చనిపోయిన రోజు కూడా కావడం మరింత భాధ‌నుక‌లిగిస్తుంది. అయితే ఒక […]

నాగచైతన్య కోసం రంగంలోకి ఆ స్టార్.. ఇక రాజులమ్మ జాతర షురూ..!!

ప్రస్తుతం నాగచైతన్య చందు మండేటి డైరెక్షన్లో తండేల్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బంగార్రాజు సినిమా తర్వాత నాగచైతన్యకు ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. ప్రస్తుతం నటిస్తున్న తండేల్‌ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు అక్కినేని హీరో. కాస్త రా అండ‌ఖ రెస్టిక్ క్యారెక్ట‌ర్‌లో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభమైనప్పటి నుంచి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాల నెలకొన్నాయి. ఈ సినిమా స్టోరీ […]

మన రౌడీ హీరోని రష్మిక ముద్దుగా అలా పిలుస్తుందా?.. పాప టూ రొమాంటిక్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ అనంతరం గీతాగోవిందం సినిమాతో లవ్లీ బాయ్గా పేరు సంపాదించుకున్నాడు. రష్మిక మందనాతో ప్రేమాయణం నడుపుతున్నాడంటూ అప్పటినుంచి వార్తలు మొదలయ్యాయి. ఇక వీరిద్దరికీ సంవత్సరానికి కనీసం మూడుసార్లు అయినా పెళ్లి చేస్తున్నారు ప్రేక్షకులు. త్వరలోనే వీరిద్దరి పెళ్లి ఉండనుంది అంటూ అనేక రూమర్స్ పుట్టిస్తున్నారు. ఇక వీటికి […]

ఈ సింపుల్ టిప్స్ ఉపయోగించి టమాటో చారు తయారు చేస్తే.. ఆ మజానే వేరు..!

ప్రస్తుతం ఉష్ణోగ్రతల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వేసవికాలంలో ఏ ఆహారం తీసుకున్న సరిగా తినలేము. ఆకలి కూడా పెద్దగా ఉండదు. ఉష్ణోగ్రతలను తట్టుకుని ఉండడానికి చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో తినేందుకు గాను పప్పుచారు మరియు టమాటా చారు వంటివి తయారు చేసుకుంటూ ఉంటారు. అవి అయితే తొందరగా తినవచ్చు అని ఉద్దేశంతో వీటిని తయారు చేస్తారు. అదేవిధంగా ఈ ఉష్ణోగ్రతలలో పెద్దగా భారీ భారీ కురలు ఉండేందుకు […]

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈమె క్రేజ్ వేరే లెవెల్..!

ప్రస్తుత కాలంలో ఒకప్పుడు ఇండస్ట్రీలో కొనసాగిన వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. ఇక పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఈ కోవాలోకి చెందినదే. ఈమెకి అందం మరియు అభినయం ఎంత ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా ఈమెకి అంతగా గుర్తింపు రాలేదు. ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఇక అనంతరం కొన్నాళ్లపాటు సినిమాల్లో కనిపించలేదు. […]

రూ. 15 రూపాయల చీరలో అందాలను ఆరబోసిన స్టార్ హీరోయిన్.. అలా ఎలా అంటున్న నెటిజన్స్..!

హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమెకు తెలుగు అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడ మాత్రం ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ హీరోయిన్ ఎప్పటికప్పుడు మీడియా కంటకి చిక్కుతూ తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన చీరలను చూపిస్తూ […]

అటువంటి సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ.. హల్ చల్ చేస్తున్న పోస్ట్..!

బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అరియానా ఒకరు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ని దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరికి మరోసారి తన అంద చందాలను గుర్తుచేసింది. ప్రస్తుతం పలు షోస్ కి యాంకరింగ్ చేస్తూ మరోపక్క యూట్యూబ్ వీడియోలను రన్ చేస్తూ తన జీవనాన్ని సాగిస్తుంది. ఇక […]

అప్ప‌టినుంచి నాకు నేనే అలాంటి శిక్ష వేసుకున్న.. రౌడీ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ?!

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మృణాల్‌ ఠాగూర్ హీరోయిన్ గా పరుశురాం డైరెక్షన్‌లో తెర‌కెకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న (నేడు) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నిన్న మొన్నటి వరకు సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగాయి. ఈ వేడుకల్లో విజయ్ దేవరకొండ సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఆడియ‌న్స్‌తో షేర్ చేసుకున్నాడు. దీంతో పాటు ఆయన లైఫ్ లో ఓ శిక్ష‌ తనకు తానుగా వేసుకున్నాను […]

విజయ్ సేతుపతి, సాయి పల్లవి లో ఉన్న కామన్ పోలిక తెలుసా.. హ్యాట్సాఫ్ అనాల్సిందే..?!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవిలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సాయి పల్లవి టాలీవుడ్ హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ఫుల్‌గా రాణిస్తుంది. ఇక విజయ్ సేతుపతి కూడా పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో నాగచైతన్య హీరోగా తెర‌కెక్కుతున్న తాండేల్ సినిమాలో బిజీగా గడుపుతుంది. విజయ్ సేతుపతి తెలుగు ప్రాజెక్టులో ఎక్కువగా కనిపించకపోయిన.. తమిళ్ సినిమాలతో ప్రేక్షకులను […]