ఆ మూవీలో సాయి పల్లవి యాక్టింగ్ చూసి ఏడ్చశా.. హీరో నిఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ హీరో నిఖిల్ కార్తికేయ సిరీస్‌లతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మొదట హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిఖిల్.. చివరిగా స్పై సినిమాలో నటించాడు. కాగా స్పై సినిమా ప్రేక్షకులను ఊహించిన రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం నిఖిల్ నటించిన సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్‌లోనే రిలీజ్ కానున్నాయి. వాటిలో స్వయంభు మూవీ మొదటిది. హిస్టోరికల్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీలో హీరోయిన్గా సంయుక్తమీన‌న్‌ నటిస్తుంది. ఇలాంటి […]

థైరాయిడ్ సమస్యతో బాధిస్తున్నారా.. అయితే ఈ పానీయాలను ట్రై చేయండి..!

మన ఇండియాలో ఎక్కువ మందికి వచ్చే వ్యాధి దీర్ఘకాలిక సమస్య థైరాయిడ్. దీనివల్ల తినాల్సిన ఆహారాలను తినలేక పోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక కొన్ని పానీయాలు తినుబండారాలు తాగడం ద్వారా ఈ థైరాయిడ్ ను నివారించుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలల్లో పసుపు వేసుకుని తాగడం వల్ల థైరాయిడ్ సమస్య దూరం అవుతుందని నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు. అదేవిధంగా యాపిల్ సిడార్ వెనిగర్ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని కూడా చెబుతున్నారు. దీనిని […]

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్ డేట్ కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

ఒకే ఒక్క సినిమాతో మంచి ఫేమస్ అయిపోయిన సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మల్లిక్ రాం దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ మూవీ డీజెటిల్లు . ఈ మూవీ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 2022లో థియేటర్లో రిలీజ్ అయిన డీజెటిల్లు మూవీ భారీ విజయాన్ని సంపాదించుకుంది. సితార […]

తారక్ ” దేవర ” షూటింగ్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన జాన్వి… పోస్ట్ వైరల్..!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ” దేవర “. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ మొదటి భాగం అక్టోబర్ 10వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అదేవిధంగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ ఇలా పలువురు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఎన్టీఆర్ […]

ఆ లొకేషన్లో అటువంటి పనులు చేస్తూ ఫోటోలను షేర్ చేసిన లావణ్య – వరుణ్ తేజ్.. హల్చల్ చేస్తున్న పిక్స్..!

టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ గా కొనసాగుతున్న లావణ్య త్రిపాఠి అండ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిస్టర్ సినిమాతో ప్రేమలో పడ్డ ఈ జంట గత ఏడాది పెద్దల అంగీకారంతో పెళ్లి బంధం లోకి అడుగుపెట్టారు. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఇక వీరి వివాహానికి తమ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్న ఫ్రీ వెడ్డింగ్ కి టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న బూరి బుగ్గల చిన్నది.. ఇప్పుడో హాట్ బాంబ్.. ఎవరో గుర్తుపట్టారా..?!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ చిన్ననాటి ఫొటోస్, గ్లామర్ ఫొటోస్ నెటింట‌ తెగ వైరల్ అవుతున్నాయి. త్రో బ్యాక్ థీంతో స్టార్ హీరో హీరోయిన్ల ఫోటోస్ తెగ వైర‌ల్‌గా మారాయి. ఇక ఎప్పటికప్పుడు అందాల ఆరబోసే హీరోయిన్స్.. రోజురోజుకు పెరుగుతూనే ఉన్నారు. అందాల ఆరబోతులో ఒకరికి ఒకరు పోటీ పడుతూ మరి సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల నుంచి గ్లామ‌ర్‌ ఫోటోలవరకు ప్రతి ఒక్కటి నెటింట ట్రెండ్‌గా మారుతున్నాయి. అలా […]

రజనీకాంత్ ను అవమానించిన ప్రొడ్యూసర్.. తన స్టైల్లో సమాధానం ఇచ్చిన సూపర్ స్టార్..

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి సూపర్ స్టార్‌గా పాపులారిటి దక్కించుకున్న వారిలో రజినీకాంత్ ఒకరు. కృషి, పట్టుదల, టాలెంట్ ఉంటే ఎటువంటి వారైనా తమ అనుకున్నది సక్సెస్ చేసుకోగలరని రజనీకాంత్ ప్రూవ్ చేశాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎంతమందికి ఆదర్శంగా నిలిచే రజినీకాంత్ కెరీర్ స్టార్టింగ్ లో చిన్ని చిన్ని క్యారెక్టర్స్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే అలాంటి సమయంలో రజిని ఎన్నో సమస్యలను.. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా రజినీకాంత్ చిన్న […]

మహేష్ బాబు – మణిరత్నం కాంబోలో మిస్ అయిన సినిమాల లిస్ట్ ఇదే.. అవేంటంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నటవరసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాడు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. చివరిగా వచ్చిన గుంటూరు కారం సినిమా వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్. ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు […]

నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ కంటే ముందే మరో హీరో ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..?!

నందమూరి నట వారసులుగా ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వారిలో ప్రస్తుతం బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు మాత్రమే కొనసాగుతూ.. తమ న‌ట‌న‌తో సత్తా చాటుతున్నారు. ఎవరికి వారు ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. కాగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడంటూ నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ మాత్రం ఇప్పటివరకు సినీ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ క్రమంలో మోక్షజ్ఞ కంటే మందే నందమూరి ఫ్యామిలీ నుంచి […]