రమ్యకృష్ణ సరసన.. అన్న, భర్త, తండ్రిగా నటించిన ఏకైక నటుడు ఎవరో తెలుసా..?!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల‌లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. 1985లో భ‌లే మిత్రులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో ఐరన్ లేడీగా విమర్శలు అందుకున్నప్పటికీ.. తర్వాత కే.రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెర‌కెక్కిన అల్లుడుగారు సినిమాతో ఈమె కేరీర్ మలుపు తిరిగింది. ఈ సినిమాలో ఈమె నటనకు ఫుల్ మార్క్స్ పడడమే కాదు.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ సినిమా […]

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న 96 మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. రామ్, జాను.. కానీ అసలు టెస్ట్ ఇదే..?!

ఇటీవల కాలంలో హీరో, హీరోయిన్లు ప్రేమ పెళ్లిళ్లతో పాటు.. పెద్దలు కుదిరిచిన పెళ్లిలను కూడా చాలా సైలెంట్ గా చేసేసుకుంటూ హైలెట్గా నిలుస్తున్నారు. ఏకంగా సిద్ధార్థ్‌, అధితి లాంటి స్టార్ హీరో, హీరోయిన్లు కూడా షూటింగ్ అని రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకొని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు అలాగే మరో జంట పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే.. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న.. […]

తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటా.. పిల్లలు కావాలిగా.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఫ్యామిలీ స్టార్. సీతారామమ్‌ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను ఘనంగా జరుపుతున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగా తాజాగా చెన్నై వెళ్లాక అక్కడ విజయ్‌కు పెళ్లి గురించి ఆసక్తికరమైన […]

కరంగాలి దండ ధరించాకే నా లైఫ్ మారింది.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ సెలబ్రిటీ..

చాలామంది సెలబ్రిటీస్ తమ మెడలో స్పటిక, రుద్రాక్ష లేదా కరంగాలి మాలలు వారి నమ్మకాన్ని బట్టి మార్చి ధరిస్తూ ఉంటారు. దాదాపు చాలామంది సినీ సెలబ్రిటీస్ ఈ నమ్మకాన్ని నమ్ముతూ ఉంటారు. అలాగే కోలీవుడ్‌కు చెందిన స్టార్స్ లోకేష్, ధనుష్, శివ కార్తికేయన్లు కూడా కరంగాలి దండను తమ మెడలో ఎప్పటికీ ధరించే ఉంటారు. అది మనం గమనించవచ్చు. ఇక వారు వేదికలపై మాట్లాడుతున్న సమయంలోనైనా ఈ ఈ దండలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అంతలా ఈ […]

ప్రభాస్ ఫ్యాన్ కు బిగ్ షాక్.. ఆ స్టార్ట్ డైరెక్టర్ తో ఆగిపోయిన ప్రభాస్ సినిమా.. !!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వ‌రుస సినిమాల్లో నటిస్తూ దూకుపోతున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ప్రభాస్ నటించనున్న ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా ఆగిపోయిందంటూ తెలుస్తుంది. ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ అనే చెప్పాలి. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అది ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం.. అసలు విషయానికి వస్తే ప్రభాస్ గతంలో ఓ పారి సినిమాను అనౌన్స్ చేయగా అది కూడా ఇలా ఆగిపోయిన సంగతి […]

మొదటిరోజు కలెక్షన్స్ సునామి సృష్టించిన టిల్లు స్క్వేర్.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..!

ఎన్నో అంచనాలను నడుమ మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ ప్రస్తుతం థియేటర్లలో సంచలనం సృష్టిస్తుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ క్రేజీ ఎంటర్టైనర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ మరియు ప్రీమియర్ షోస్ ద్వారా భారీ కలెక్షన్స్ రాబట్టింది. కానీ వీటన్నిటికీ మించి మొదటి రోజు కలెక్షన్స్ సునామి సృష్టించాడు టిల్లు. ఇక నిర్మాత నాగవంశీ చెప్పినట్లుగానే మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ […]

వాట్.. ఒక్క జామకాయ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తినాల్సిందే..!

ప్రస్తుత కాలంలో పిజ్జా మరియు బర్గర్లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు. కానీ జామకాయ వంటి ఆరోగ్యమైన ఆహారాలపై అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ జామకాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుంటే మీరు తప్పనిసరిగా తింటారు. జామకాయ తినడం వల్ల హార్మోన్స్ ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు సైతం నియంత్రణలో ఉంటుంది. జామకాయను తింటుంటే గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చు. విటమిన్ల పుష్కలంగా ఉండడం వల్ల వ్యాధి నిరోధిక సమస్త కూడా […]

Big Breaking: టీడీపీలో చేరిన స్టార్ హీరో.. షాక్ లో ఫ్యాన్స్..!

ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు అందరూ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తూ ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తున్నారు. అలా ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు సైతం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక తాజాగా మరో హీరో టిడిపిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న ఎన్నికల వేడిలో హీరో నిఖిల్ పాలిటిక్స్ లోకి అడుగు పెట్టాడు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అఖిల్ కు కండువా కప్పి […]

త్వరలోనే టిల్లు 3 కూడా ఉంటుంది.. సిద్దు జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

2022లో చిన్న సినిమాగా విడుదలై భారీ సంచలనం సృష్టించిన మూవీ డీజే టిల్లు. ఇక ఈ సినిమాలో సిద్దు యాక్టింగ్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఈ మూవీకి సీక్వెళ్ళి రూపొందించారు డైరెక్టర్. దానికి టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ నిన్న అనగా మార్చి 29 విడుదలైంది. మొట్టమొదటి షోకే పాజిటివ్ టాక్ మీ దక్కించుకుంది. ఇక […]