ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకుంటున్న హీరో హీరోయిన్ల లిస్ట్ భారీగా పెరిగిపోతుంది . అస్సలు ఎక్స్పెక్ట్ చేయని హీరో హీరోయిన్లు కూడా పెళ్లి చేసేసుకుంటున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ తో పెళ్లి పీటలు ఎక్కిన విషయం అందరికీ తెలిసిందే . ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోదు అని అంతా అనుకున్నారు . అయితే హీరోయిన్ తాప్సి పెళ్లి వార్త ఏ రేంజ్ లో వైరల్ […]
Tag: latest updates
ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ కంటే ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? విజయ్ ఎందుకు వద్దు అన్నాడంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురాం దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు . ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటించింది . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు. ఏప్రిల్ 5వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా పూజ […]
పబ్లిక్ గానే జాన్వీకి కాబోయే భర్త పేరు చెప్పిన బోనీ కపూర్.. ఏం షాక్ ఇచ్చాడు రా బాబు..!!
బోని కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ గా మారాయి . బ్యూటిఫుల్ జాన్వి కపూర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని పబ్లిక్ గా ఓపెన్ గా బయటపెట్టేసాడు బోనీ కపూర్. మనకు తెలిసిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో చేసిన రాని గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రాగానే సంపాదించుకునేసింది జాన్వి కపూర్ . ఈ అందాల ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో తన బాయ్ ఫ్రెండ్ షిఖర్ […]
తరచూ ఆలివ్ ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!
ఆలివ్ ఆయిల్ ప్రస్తుతం లైఫ్ స్టైల్‌లో దాదాపు అందరూ వంటింట్లోనూ కనిపిస్తుంది. ఇది ఎంత రుచిగా ఉంటుందో అంతే ఆరోగ్యాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతూన్నారు. అందరూ అదే ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ నూనెతో కలిగే ఉపయోగాలు ఏంటో మాత్రం చాలామందికి తెలిసి ఉండదు. అవేంటో.. రోజు ఆలివ్ ఆయిల్ చేసిన ఫుడ్ తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో.. ఒకసారి చూద్దాం. ఈ ఆలివ్ ఆయిల్‌లో పాలిఫినాల్స్, విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్ సమృద్ధి […]
రష్మిక బర్త్ డేకే వస్తున్న ఫ్యామిలీ స్టార్.. రౌడీ హీరో ఏం చెప్పాడంట..?!
ప్రస్తుతం రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై.. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరుశురాం డైరెక్షన్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. కుటుంబ వినోదాత్మక సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మూవీ టీం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే […]
హిట్లు పడకపోయినా స్టార్ హీరోలతో సినిమా ఛాన్స్ కొట్టేసిన స్టార్ డైరెక్టర్లు వీళ్ళే..
సినీ ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ఒక్కో జానర్‌లో తమ స్టైల్‌లో సినిమాలను తెరకెక్కిస్తూ సక్సెస్ అందుకుంటుంటారు. అయితే కొంతమంది దర్శకులు మాత్రం హిట్ సినిమాలు తీస్తూ.. ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ సాధిస్తూ.. స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుని వారి క్రేజ్ మరింతగా పెంచుకుంటారు. అయితే స్టార్ హీరోలు కూడా చాలామంది సక్సెస్ సాధించిన డైరెక్టర్లకే అవకాశాలు ఇస్తారు. కానీ కొంతమంది మీడియం రేంజ్ డైరెక్టర్లు.. చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా స్టార్ హీరోలతో సినిమా అవకాశాలను అందుకుంటూ క్రేజ్ […]
ఈ పిండితో కనుక చపాతి తింటే మీ షుగర్ లెవెల్స్ కి చెక్ పెట్టవచ్చు..!
ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వస్తున్న సమస్య డయాబెటిస్. చిన్న వారి దగ్గర నుంచి పెద్దవారు వరకు కూడా ప్రతి ఒక్కరూ డయాబెటిస్ సమస్యకి గురై బాధిస్తున్నారు. మీ చిగుళ్ళు వాచిన, శరీరంలో మంటలు వచ్చిన, మీ బరువు బాగా పెరిగిన ఆందోళన చెందకండి. సజ్జ పిండితో చేసిన రోటీ తినడం ప్రారంభించండి. ఈ పిండిలో ఉండే పోషకాలు మీకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. సజ్జల్లో అనేక పోషకాలు దాగి ఉంటాయి. అందుకే దీని […]
ఏకంగా 200 మంది మధ్యలో చిరంజీవి పరువు తీసేసిన నిర్మాత.. నువ్వేమన్నా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అంటూ కామెంట్స్..!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన టాలెంట్ను నిరూపించుకుని ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు చిరు. ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా తన కష్టంతో పైకి ఎదిగాడు. దాదాపు నాలుగు దశాబ్దాలు టాలీవుడ్ సింహాసనాన్ని ఏలారు. ఆరుపదుల వయసు దాటిన ఏమాత్రం జోరు తగ్గించకుండా తన నటనతో దూసుకెళ్తున్నాడు. ఇక ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిత్యం చిన్న హీరోల సినిమాలను ప్రమోట్ చేసేందుకు ముందుంటాడు. కొత్త కొత్త నటీనటులను ప్రోత్సహిస్తూ […]
ఎవడో టిల్లు స్క్వేర్ ఫ్లాప్ అవుతుందని అన్నాడు.. సిద్దు షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మొదటి నుంచే ఈ మూవీ పై భారీ హైప్స్ నెలకున్నాయి. దీంతో సినిమా రిలీజ్ అనంతరం కూడా ఆ హైప్స్ ని అందుకోగలిగింది. ఇక ప్రస్తుతం ఈ […]