టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన చిత్రం `అర్జున్ రెడ్డి`. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. భారీ కలెక్షన్స్‌ను రాబట్టింది. అలాగే ఈ సినిమాతో విజయ్ ఓవర్ నైట్ స్టార్ అవ్వగా.. షాలిని ఈ మూవీ తర్వాత మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. అయితే నిజానికి ఈ చిత్రంలో మొదట మలయాళీ నటి పార్వతి నాయర్ ని అనుకున్నారట. సందీప్ రెడ్డి వంగా […]
Tag: Latest news
ఇప్పటికైనా హీరోల తీరు మారాలి..తాప్సీ షాకింగ్ కామెంట్స్!
ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల నిర్మాతగా కూడా మారిన తాప్సీ..`అవుట్‌సైడర్ ఫిలింస్` పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తప్సీ స్టార్ హీరోల తీరు మారాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. `లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించడానికి స్టార్ హీరోలు అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే, ఇలాంటి చిత్రాల్లో […]
సమంత `శాకుంతలం`లో ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంకర్!
అక్కినేని వారి కోడలు సమంత ప్రధాన పాత్రలో సంచలన దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కుస్తున్న తాజా చిత్రం `శాకుంతలం`. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రేమ కావ్యంలో శకుంతల పాత్రలో సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. అలాగే శకుంతల కుమారుడు భరతుడి పాత్రలో బన్నీ కూతురు అల్లు అర్హ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైరాబాద్‌లో వేసిర భారీ సెట్‌లో శరవేగంగా జరుగుతోంది. అయితే లేటెస్ట్ సమాచరం ప్రకారం.. బుల్లితెర […]
సుమకు దూరంగా ఉండటానికి కారణం అదే: రాజీవ్ కనకాల
బుల్లితెరపై మకుటం లేని మహారాణి, స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచాయలు అవసరం లేదు. రోజుకో కొత్త యాంకర్ వచ్చి అందాలు ఆరబోస్తున్నా.. సుమ క్రేజ్ ఏ మాత్రం డౌన్ అవ్వడం లేదు. వరుస టీవీ షోలు, సినిమా ఈవెంట్లతో బిజీ బిజీగా గడుపుతూ.. హీరోయిన్ రేంజ్‌లో సంపాదిస్తుంది. ఇదిలా ఉంటే.. సుమ, ఆమె భర్త రాజీవ్ కనకాల విడి విడిగా ఉండటంతో.. వీరిద్దరూ విడిపోయారని, విడాకులు తీసుకున్నారని గతంలో ఎన్నో వార్తలు వచ్చిన సంగతి […]
ప్రభాస్ మూవీలో కామెడీ కింగ్‌కు బంపర్ ఆఫర్?!
తనదైన హావభావాలతో, అద్భుతమైన డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన బ్రహ్మీ.. స్క్రీన్‌పై కనిపిస్తే చాలు ప్రేక్షకులకు పొట్ట చక్కలయ్యేలా నవ్వాల్సిందే. 1987లో అహనా పెళ్ళంటా మూవీలో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బ్రహ్మీ.. ఇప్పటివరకు ఏ సంవత్సరం కూడా వెండితెరపై గ్యాప్ ఇవ్వలేదు..తీసుకోనూలేదు. ఇక ఇటీవల జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులను పలకరించిని ఈయన.. […]
రికార్డు ధరకు అమ్ముడైన `ఆర్ఆర్ఆర్` ఆడియో హక్కులు!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా అలియా భట్, తారక్ సరసన ఒలీవియా మోరీస్ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న […]
ఏపీలో భారీగా పతనమైన కరోనా కేసులు..17 మంది మృతి!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఏపీలో మూడు వేలకు లోపుగా రోజూవారి కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,627 […]
థ్రిల్లింగ్‌గా `తిమ్మరుసు` ట్రైలర్!
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ తాజా చిత్రం `తిమ్మరుసు`. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లపై మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. `డిఫెన్స్ లాయర్ […]
`భీమ్లా నాయక్`గా పవన్..వైరల్‌గా న్యూ పిక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి మలయాళ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఇవాలే ఈ సినిమా షూటింగ్ రీస్టార్ అయింది. పవన్ కళ్యాన్ మళ్లీ సెట్స్‌లో అడుగు పెట్టారని తెలిపిన చిత్ర యూనిట్.. […]