కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు, నటి మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. తనదైన నటనా, మాటలతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో `ఆహా భోజనంబు` కుక్కింగ్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మంచు లక్ష్మీ.. ఇటీవలె యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. అందులో హోమ్ టూర్ పేరుతో తన ఇంటిని చూపించి.. తొలి వీడియోతోనే అట్రాక్ట్ చేసింది. ఇక సోషల్ […]
Tag: Latest news
నటి హేమకు భారీ ఊరట..అలా వదిలిపెట్టిన `మా`!
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్(మా) ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడిన హేమకు భారీ ఊరట లభించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మా ప్రెసిడెంట్ నరేశ్ నిధులను దుర్వినియోగం చేశారంటూ నటి హేమ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నరేష్ ఇంత వరకూ ఒక్క రూపాయి సంపాదించలేదు కానీ, గతంలో తాము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఐదు కోట్లను ఆయన స్వాహా చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. దాంతో హేమపై నరేశ్ క్రమశిక్షణ సంఘానికి(డీఆర్‌సీ) ఫిర్యాదు చేశారు. హేమ చేసిన వ్యాఖ్యలను […]
అరియానాను వదలని బిగ్‌బాస్..సీజన్ 5లో బంపర్ ఛాన్స్?!
అరియానా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. ఈ షో తర్వాత టీవీ షోలే కాకుండా.. సినిమాలు, వెబ్ సిరీస్‌లలోనూ అవకాశాలు దక్కించుకుంటున్న అరియానాను బిగ్ బాస్ మాత్రం వదిలి పెట్టడం లేదు. అవును, త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 5లోనూ అరియానా అలరించబోతోంది. పూర్తి వివరాల్లోకి […]
కన్‌ప్యూజ్ చేస్తున్న ప్రకాశ్ రాజ్..వైరల్‌గా మారిన ట్వీట్!
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ మధ్య తరచూ ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచీ ప్రకాశ్ రాజ్ ఏం మాట్లాడినా.. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా తెగ వైరల్ అయిపోతున్నాయి. తాజాగా కూడా ఇదే జరిగింది. జస్ట్ రెండే రెండు పదాల్లో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. `జెండా ఎగరేస్తాం…..` అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకాశ్ రాజ్ […]
ఏపీలో కొత్తగా 1,535 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. మొన్నటితో పోలిస్తే.. నిన్న కరోనా కేసులు మరింత దిగొచ్చాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,535 పాజిటివ్ కేసులు […]
చిరు బర్త్‌డేకి ఫిక్సైన ఎన్టీఆర్..ఫుల్ ఎగ్జైట్‌గా ఫ్యాన్స్!
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోతో బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ప్రసారం కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలో షోపై భారీ హైప్ క్రియేట్ చేయడంతో.. అభిమానులు, ప్రేక్షకులకు ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ షో ప్రారంభ తేదీని మేకర్స్ […]
అక్కినేని హీరోకి పూజా హెగ్డే సాయం..అసలు మ్యాటరేంటంటే?
అక్కినేని హీరో సుశాంత్‌కు సాయం చేసింది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. ఇంతకీ సుశాంత్ బుట్టబొమ్మ ఏం సాయం చేసిందనేగా మీ సందేహం..! అది తెలియాలంటే ఆలస్యం చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సింది. సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం `ఇచ్చట వాహనములు నిలుపరాదు`. ఎస్.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై రవి శంకర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హరీశ్ కోయల గుండ్ల సంయుక్తంగా నిర్మించారు. ఈ […]
మహేష్ ప్లానే ప్లాను..ఒకేసారి రెండు పనులు కానిచ్చేస్తున్నాడుగా!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. ఇక ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్.. వెంటనే గోవాలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ తాజా […]
ధోనీని పీఎం చేసేసిన విజయ్ అభిమానులు..వివాదంగా పోస్టర్లు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి అభిమానులపై టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మండిపడుతున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. మొన్నీమధ్య విజయ్ నటిస్తున్న `బీస్ట్` సెట్స్‌లో ధోనీ వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. షూటింగ్ స్పాట్ కు వెళ్లిన ధోనీకి విజయ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. ఇక వీరిద్దరికీ సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆ […]