లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతి హాసన్.. తనదైన అందం, అభినయం, నటనతో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన `సలార్` చిత్రంలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతి ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌తో చిట్‌చాట్‌లు చేస్తుంటుంది. తాజాగా కూడా అభిమానులతో శ్రుతి ముచ్చట్లు పెట్టింది. ఈ చాట్ సెషన్‌లో […]
Tag: Latest news
జిమ్‌లో సీఎం కసరత్తులు..నెట్టింట వీడియో వైరల్!
గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించడంతో తమిళనాడు రాష్ట్రానికి సీఎంగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. ప్రస్తుతం తన పాలనతో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ముద్రను వేయించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న స్టాలిన్.. మరోవైపు ఆరోగ్యంపై కూడా ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. ఈ క్రమంలోనే జిమ్‌లో చెమటలు చిందేలా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా స్టాలిన్ జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శారీరక దారుఢ్యం […]
చీరలో చిలిపి అందాలతో కవ్విస్తున్న కీర్తి..చూస్తే ఫిదా కావాల్సిందే!
`నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కీర్తి సురేష్.. మహానటి సినిమాతో తన నటనా విశ్వరూపం చూపించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్ ఆమడ దూరంలో ఉండే ఈ బ్యూటీ తెలుగులో ప్రస్తుతం మహేష్ సరసన సర్కారు వారి పాటతో పాటుగా గుడ్ లక్ సఖి అనే చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే మరోవైపు తమిళ్, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. సినిమా విషయం పక్కన పెడితే.. తాజాగా కేరళ […]
`గాడ్ ఫాదర్`గా వస్తున్న చిరంజీవి..అదిరిన టైటిల్ పోస్టర్!
మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబోలో లూసిఫర్ రీమేక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే రేపు చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసి కాస్త ముందే మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. […]
ఏపీలో క్రమక్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు..కొత్తగా ఎన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు క్రమక్రమగా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,217 […]
ఆ హీరో చేసిన పనికి రష్మిక షాక్..గుట్టంతా బయటపెట్టిన బ్యూటీ!
రష్మిక మందన్నా..ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక ఈమె నటిస్తున్న చిత్రాల్లో `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఒకటి. శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ […]
మహేష్ రూట్‌లోనే చిరు..ఫ్యాన్స్‌కు అలా చేయాలంటూ పిలుపు!
మొన్నీ మధ్య టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మద్ధతుగా తన పుట్టిన రోజు నాడు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ నన్ను ట్యాగ్ చేయమని అభిమానులను కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ రూట్‌లోనే చిరు కూడా వెళ్తున్నారు. రేపు (ఆగష్టు 22) చిరు పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిరు తన అభిమానులకు ఓ పిలుపునిచ్చారు. ఆగష్టు 22న తన జన్మదినం […]
పీవీ సింధుకి చిరు సత్కారం..అడ్డంగా దొరికిపోయిన రాధిక!
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించింది తెలుగు తేజం, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఈ నేపథ్యంలోనే తాజాగా పీవీ సింధును సన్మానించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటి రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే పీవీ సింధుతో దిగిన ఫోటోను అందరితోనూ పంచుకుంటూ రాధిక చేసిన ట్వీట్ వివాదానికి […]
గన్నుతో చెలరేగిపోయిన పవన్..వీడియో వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా గన్నుతో చెలరేగిపోయాడు. అవును, మీరు విన్నది నిజమే. అసలు విషయం ఏంటంటే.. పవన్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న తాజా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అయితే ఈ మధ్య భీమ్లా నాయక్ విడుదలపై కొన్ని […]